Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » కష్టాలు పడుతున్న బోయపాటి!!

కష్టాలు పడుతున్న బోయపాటి!!

  • September 21, 2016 / 06:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కష్టాలు పడుతున్న బోయపాటి!!

టాలీవుడ్ చరిత్రలో మాస్ సినిమాలకి సరికొత్త నిర్వచనం చెప్పిన దర్శకుడు మన బోయపాటి శ్రీను…ఇప్పుడు బోయపాటి పరిస్థితి దాదాపుగా టాప్ దర్శకుడి రేంజ్….మరి అలాంటి క్రమంలో ఈ దర్శకుడు కష్టాలు పడటం ఏంటి అంటారా?? అక్కడే ఉంది అసలు పాయంట్…..విషయంలోకి వెళితే….బోయపాటితో ఒక సినిమా తీసి తన కొడుకుని ఎక్కడికో తీసుకు వెళ్ళాలి అని అనుకున్నాడు మన నిర్మాత బెల్లంకొండ సురేష్. అయితే అదే క్రమంలో ముహూర్తం షాట్ ఫిక్స్ చేసి….కెమెరా స్విచ్ సైతం ఆన్ చేశారు. కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమా రెండో అడుగు వేయలేదు.

అయితే ఇదిలా ఉంటే ఆ తరువాత బోయపాటి వెంటనే….బన్నీతో ‘సరైనోడు’ చేసేసాడు. కట్ చేస్తే ఆ సినిమాలో మ్యాటర్ ఏమీ లేకపోయినా సూపర్ హిట్ అయిపోయింది….అదీ మరి మన బోయపాటి స్టామినా…ఇదిలా ఉంటే ఈ సినిమా హిట్ చూసిన మన నిర్మాత బెల్లంకొండ….బోయపాటి తన కొడుకు తో సినిమా తీయాల్సిందే అంటూ పట్టుబట్టుకుని కూర్చున్నాడు. కానీ శ్రీనివాస్ కి తగ్గట్టుగా ఒక యూత్ కథ మన బోయపాటి దగ్గర లేకపోవడం సమస్యని మళ్ళీ మొదటికి తీసుకొచ్చింది. సరైనోడు సినిమా విడుదల అయిన దగ్గర నుంచీ శ్రీనివాస్ కి సెట్ అయ్యే కథ కోసం అందరూ కిందా మీదా పడుతూనే ఉన్నారు. సరైనోడు చిత్రం విడుదల తరవాత తన రైటర్ లని ప్రత్యేకంగా పిలిచి పార్టీ ఇచ్చి మరీ బెల్లం కొండ వారి అబ్బాయి కోసం మంచి కథ చెయ్యమని కోరాడు బోయపాటి శ్రీను.

కానీ ఇప్పటి వరకూ బెల్లంకొండ కి ఇచ్చిన కథల్లో ఏవీ ఆయనకి నచ్చట్లేదు. ఎవ్వరూ టచ్ చెయ్యని పాయింట్ తో శ్రీనివాస్ ని భారీగా రెండోసారి ఇంట్ర డ్యూస్ చెయ్యాలి అనేది బెల్లం కొండ ప్లాన్ గా తెలుస్తోంది. తండ్రిగా కొడుకుని ఎలా చూపిస్తే బావుంటుందో అన్న ఆలోచన ఉండడం మంచిదే కానీ….బడా హీరోలను చూపించినట్లు చూపిస్తే యువ హీరోలను పట్టించుకోరు ప్రేక్షకులు అనేది బోయపాటి పాయింట్….అదే క్రమంలో బోయపాటికి బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చేసేందుకు భారీ ఆఫర్ ఇచ్చాడు మన బెల్లంకొండ…ఒక పక్క ఆఫర్ వదులుకోలేక….మరో పక్క సరైన కధ దొరక్క రకరకాల కష్టాలు పడుతున్నాడు మన మాస్ దర్శకుడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Bellamkonda Srinivas
  • #bellamkonda suresh
  • #Boyapati Srinu
  • #koratala siva

Also Read

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

related news

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Raaka: ఐపీఎల్‌లో ‘రాకా’.. ప్రచారం మరీ ఎర్లీ అవ్వడం లేదు కదా?

Raaka: ఐపీఎల్‌లో ‘రాకా’.. ప్రచారం మరీ ఎర్లీ అవ్వడం లేదు కదా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

trending news

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

7 hours ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

11 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

12 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

19 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

21 hours ago

latest news

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

2 days ago
Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

2 days ago
Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

2 days ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version