Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Skanda: వరుసగా సీక్వెల్స్ ప్రకటిస్తున్న బోయపాటి.. మాస్టర్ ప్లాన్ ఇదేనంటూ?

Skanda: వరుసగా సీక్వెల్స్ ప్రకటిస్తున్న బోయపాటి.. మాస్టర్ ప్లాన్ ఇదేనంటూ?

  • September 28, 2023 / 08:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Skanda: వరుసగా సీక్వెల్స్ ప్రకటిస్తున్న బోయపాటి.. మాస్టర్ ప్లాన్ ఇదేనంటూ?

స్కంద సినిమా విడుదలై థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా ప్రదర్శితమవుతుండగా చంద్రముఖి2 సినిమాతో పోల్చి చూస్తే స్కంద మూవీ బెటర్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రశాంత్ నీల్ ఇప్పటికే తన డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలకు సీక్వెల్స్ ప్రకటిస్తుండగా బోయపాటి శ్రీను సైతం ఆయన దారిలో నడుస్తున్నారు. స్కంద సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నా కమర్షియల్ గా ఈ సినిమా సులువుగానే సేఫ్ అవుతుంది. స్కంద సినిమాకు సీక్వెల్ గా స్కంద2 సుంటుందని చేసిన ప్రకటన విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

స్కంద2 (Skanda) కాకుండా రామ్ బోయపాటి శ్రీనుకాంబినేషన్ లో కొత్త సినిమా వస్తే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హిట్ సినిమాలకు సీక్వెల్స్ తీయడం వల్ల బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతుందని బోయపాటి భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బోయపాటి శ్రీనులా మాస్ సినిమాలను తీసే డైరెక్టర్లు చాలా అంటే చాలా తక్కువమంది ఉంటారని చెప్పవచ్చు. మాస్ ఇమేజ్ కావాలని కోరుకునే హీరోలు బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఒక్క సినిమా చేసినా చాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.

బోయపాటి శ్రీను తర్వాత మూవీ సూర్య హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కనుంది. ఈ సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. సూర్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా అంటే తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా సంచలన విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరైన బోయపాటి శ్రీను ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు.

బోయపాటి శ్రీను సినిమాలలో యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. సూర్యతో బోయపాటి శ్రీను తీసే సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధిస్తే బోయపాటి శ్రీను తమిళంలో సైతం బిజీ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సినిమా సినిమాకు బోయపాటి శ్రీను రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Boyapati Sreenu
  • #Prince Cecil
  • #Ram Pothineni
  • #Saiee Manjrekar
  • #Skanda

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

1 day ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

1 day ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

1 day ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

1 day ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

1 day ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

1 day ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version