Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » Yash, Boyapati Srinu: యష్ తో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మూవీ ఫిక్సట..!

Yash, Boyapati Srinu: యష్ తో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మూవీ ఫిక్సట..!

  • July 13, 2021 / 07:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Yash, Boyapati Srinu: యష్ తో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మూవీ ఫిక్సట..!

‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ తో ఒక్క‌సారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు కన్నడ స్టార్ హీరో యష్. త్వరలో విడుదల కాబోతున్న ‘కె.జి.ఎఫ్2’ కోసం ఇండియా వైడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రం విడుదల కాకుండానే యష్ తో సినిమాలు చేయాలని మన టాలీవుడ్ డైరెక్టర్లు ఎగపడుతున్నారు. మన వాళ్ళ కంటే కోలీవుడ్ డైరెక్టర్లు ఓ అడుగు ముందుగానే ఉన్నారని చెప్పాలి. మురుగదాస్,లోకేష్ కనగరాజన్ వంటి వారు కూడా యష్ తో సినిమా చేయాలని తెగ ప్రయత్నిస్తున్నట్టు చర్చ నడుస్తుంది.

అయితే య‌ష్‌ పై చూపు మాత్రం మన టాలీవుడ్ దర్శకుల పైనే ఉందని.. ఫిబ్రవరి నుండీ ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో మన స్టార్ డైరెక్టర్ బోయ‌పాటి శ్రీ‌ను తో యష్ మూవీ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. బోయ‌పాటి వద్ద ఓ మంచి స్క్రిప్ట్ రెడీ గా ఉందట. ఇందులో మాస్‌ ఆడియెన్స్ ను ఆకట్టుకునే అన్ని అంశాలు ఉంటాయని వినికిడి. అలాంటి సబ్జెక్టు య‌ష్ వంటి హీరోతో చేస్తేనే వర్కౌట్ అవుతుందని బోయపాటి భావిస్తున్నట్టు సమాచారం.

అయితే ‘అఖండ’ త‌ర‌వాత‌.. బోయ‌పాటి శ్రీ‌ను కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో ఓ సినిమా చేయ‌బోతున్నట్టు వార్తలు వచ్చాయి.దానికి దిల్ రాజు నిర్మాత అని కూడా కథనాలు వినిపించాయి. అయితే అది వేరే సబ్జెక్టు అని సమాచారం. ఏమైనా ‘అఖండ’ తర్వాత మరింత జోష్ తో సినిమాలు చేయాలని డిసైడ్ అయినట్టు ఈ వార్తలతో స్పష్టమవుతుంది.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #boyapati
  • #Boyapati Srinu
  • #Hero Yash
  • #KGF

Also Read

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

100 Days Love Story: ‘100 డేస్ లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం

related news

Boyapati: కథ పట్టుకుని చక్కర్లు కొడుతున్న బోయపాటి.. ఎవరు ఓకే చేస్తారో?

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

Boyapati Srinu: ఆ హీరో ప్రశాంత్‌ వర్మని ఓకే చేయలేదు.. ఇప్పుడు బోయపాటికి యస్‌ చెబుతాడా?

Chiranjeevi: చిరంజీవితో సినిమా అందుకే చేయలేదు : బోయపాటి శ్రీను

Boyapati Srinu: బోయపాటి శ్రీను.. ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారంటే..

Toxic: ‘టాక్సిక్‌’ సీన్‌పై రియాక్ట్‌ అయిన సెన్సార్‌ ఛైర్మన్‌.. ఏమన్నారంటే?

trending news

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

1 day ago
Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

2 days ago
Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

2 days ago
Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Magic Move Ments:సీనియర్ స్టార్ దర్శకులు కె. దశరథ్ సమర్పణలో ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’… వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్ వైరల్

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Nilave Review in Telugu: నిలవే సినిమా రివ్యూ & రేటింగ్!

Funky: నేనేమైనా ‘సాగర సంగమం’ తీశాను అని చెప్పానా.. మీరేమైనా సైంటిస్టులా? : నాగవంశీ

3 days ago
Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version