Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Boyapati Srinu, Ram: రామ్- బోయపాటి మూవీ పైనే ఆశలన్నీ..ఏమవుతుందో మరి!

Boyapati Srinu, Ram: రామ్- బోయపాటి మూవీ పైనే ఆశలన్నీ..ఏమవుతుందో మరి!

  • July 19, 2022 / 11:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Boyapati Srinu, Ram: రామ్- బోయపాటి మూవీ పైనే ఆశలన్నీ..ఏమవుతుందో మరి!

రామ్ హీరోగా నటించిన ‘ది వారియర్’ చిత్రం జూలై 15న రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను మూటకట్టుకుంది.కానీ మొదటి రోజు ఈ చిత్రం కలెక్షన్లు బాగానే వచ్చాయి. టాక్ ఎఫెక్ట్ వల్ల రెండు, మూడు, నాలుగు రోజుల్లో కలెక్షన్లు తగ్గినప్పటికీ పర్వాలేదు అనిపించింది. కానీ ఈరోజు అంటే మొదటి సోమవారం నాడు ఈ మూవీ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ దారుణంగా ఉంది. ఈ మావీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో రూ.20 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.

కానీ అది కష్టమగానే కనిపిస్తుంది. మాస్ సెంటర్స్ లో ఈ చిత్రం పర్వాలేదు అనిపిస్తున్నా.. ఎ సెంటర్ ఆడియన్స్ ఈ మూవీని పూర్తిగా పక్కన పెట్టినట్లు స్పష్టమవుతుంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ది వారియర్’ థియేట్రికల్ రన్ ముగిసేసరికి బయ్యర్స్ కు రూ.15 కోట్ల వరకు నష్టాలు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

అయితే అందులో 20 శాతం ప్రొడక్షన్ టీం చెల్లిస్తుందని.. బ్యాలన్స్ మొత్తం రామ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం థియేట్రికల్ హక్కులతో కవర్ చేస్తామని నిర్మాతలు హామీ ఇచ్చినట్లు టాక్. బోయపాటి శ్రీను సినిమా అంటే మినిమం గ్యారెంటీ. ఆయన ఏ నిర్మాతతో సినిమా చేసినా భారీ లాభాలు అందిస్తూ ఉంటాడు.

బోయపాటి – రామ్ కాంబినేషన్లో రూపొందనున్న మూవీ పాన్ ఇండియా మూవీ కావడంతో నిర్మాతలకు అదో ధైర్యం అనుకోవాలి. నిజానికి ‘ది వారియర్’ బిజినెస్ ఎక్కువ జరగడానికి బోయపాటితో రామ్ చేస్తున్న మూవీ వల్లనే అనే టాక్ కూడా వినిపించింది. కాబట్టి ఇప్పుడు ‘ది వారియర్’ నష్టాలు బోయపాటి మూవీతోనే తీరాలన్న మాట.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Boyapati Srinu
  • #Ram
  • #Ram Pothineni
  • #rapo
  • #The Warrior

Also Read

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

related news

Rapo 23: రామ్‌ హీరోయిన్‌ మారిందా? కొత్త నాయిక ఎవరో తెలుసా?

Rapo 23: రామ్‌ హీరోయిన్‌ మారిందా? కొత్త నాయిక ఎవరో తెలుసా?

trending news

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

1 hour ago
Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

5 hours ago
Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

5 hours ago
Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

24 hours ago
Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

1 day ago

latest news

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

2 days ago
Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

2 days ago
Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

2 days ago
Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

2 days ago
Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version