Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Brahmaji: కొండా సురేఖ కామెంట్లపై వ్యంగ్యంగా స్పందించిన బ్రహ్మాజీ.. ఏమన్నారంటే?

Brahmaji: కొండా సురేఖ కామెంట్లపై వ్యంగ్యంగా స్పందించిన బ్రహ్మాజీ.. ఏమన్నారంటే?

  • October 5, 2024 / 12:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Brahmaji: కొండా సురేఖ కామెంట్లపై వ్యంగ్యంగా స్పందించిన బ్రహ్మాజీ.. ఏమన్నారంటే?

తెలంగాణ మినిష్టర్ కొండా సురేఖ సమంత అక్కినేని ఫ్యామిలీ టార్గెట్ గా చేసిన కొన్ని కామెంట్లు వివాదాస్పదం అయ్యాయనే సంగతి తెలిసిందే. సెలబ్రిటీల నుంచి కొండా సురేఖ కామెంట్లపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది. దాదాపుగా అందరు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ వివాదం గురించి రియాక్ట్ అయ్యారనే సంగతి తెలిసిందే. అక్కినేని ఫ్యామిలీ కొండా సురేఖ విషయంలో ఒకింత ఘాటుగా రెస్పాండ్ అయ్యారు.

Brahmaji

నాగార్జున ఇప్పటికే ఈ వివాదానికి సంబంధించి పరువు నష్టం దావా వేయగా కొండా సురేఖ తాను ఈ వివాదం గురించి మాట్లాడనని మాట్లాడాల్సింది అంతా నిన్నే మాట్లాడానని దానిని ఇంకా పొడిగించవద్దని కామెంట్లు చేశారు. మరోవైపు చైతన్య సమంత ఎందుకు విడిపోయారా చెప్పారా అంటూ ఆమె కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కామెంట్స్ పై బ్రహ్మాజీ ఒకింత వ్యంగ్యంగా రియాక్ట్ అయ్యారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 శ్వాగ్ సినిమా రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 రామ్ నగర్ బన్నీ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 దక్షిణ సినిమా రివ్యూ & రేటింగ్!

ఎందుకు విడిపోయారో మీకు చెప్పాలా.. మంత్రిగారు అంటూ బ్రహ్మాజీ కామెంట్లు చేయడం గమనార్హం. బ్రహ్మాజీ ట్విట్టర్ వేదికగా ఏ ట్వీట్ చేసినా సంచలనం అవుతుంది. బ్రహ్మాజీ చేసిన కామెంట్ కు 4600కు పైగా లైక్స్ వచ్చాయి. మరోవైపు కోర్టు నాగ్ దాఖలు చేసిన పిటిషన్ గురించి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.

అక్కినేని ఫ్యామిలీ గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో ఘాటుగా స్పందించిన సందర్భాలు లేవనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఎంతో మనోవేదనకు గురై ఉంటే మాత్రమే నాగార్జున కోర్టు మెట్లు ఎక్కి ఉంటారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాగార్జున ఈ వివాదాల వల్ల మానసికంగా డిస్టర్బ్ అవుతున్నారని సమాచారం అందుతోంది. నాగార్జున రెమ్యునరేషన్ ప్రస్తుతం ఒకింత భారీ స్థాయిలో ఉంది. నాగార్జున తర్వాత ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా సత్తా చాటాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఎందుకు విడిపోయారో మీకు చెప్పాలా … మంత్రి గారు .. #FilmIndustryWillNotTolerate https://t.co/4Z212DThW4

— Brahmaji (@actorbrahmaji) October 4, 2024

కళ్యాణ్ రామ్ ఇకపై ఆ ప్రాజెక్ట్ లను మాత్రమే నిర్మించనున్నారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmaji

Also Read

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

related news

Pregnant Ladies Scenes: ఎమోషన్‌ కోసం గర్భిణిల హింస ఎందుకు డైరక్టర్లూ.. ఇదో అలవాటు అవుతోందా?

ఎన్టీఆర్‌ అంటున్నారు.. హృతిక్‌ అంటున్నారు.. బ్లాక్‌బస్టర్‌ డైరక్టర్‌ తర్వాతి సినిమా ఎవరితో?

ఎన్టీఆర్‌ అంటున్నారు.. హృతిక్‌ అంటున్నారు.. బ్లాక్‌బస్టర్‌ డైరక్టర్‌ తర్వాతి సినిమా ఎవరితో?

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Jailer 2: ఆ ముగ్గురి సీన్స్‌ డిలీట్‌ చేసేశారట.. మూడో పార్టులో వాడుకుంటారా? ఓటీటీకిస్తారా?

Jailer 2: ఆ ముగ్గురి సీన్స్‌ డిలీట్‌ చేసేశారట.. మూడో పార్టులో వాడుకుంటారా? ఓటీటీకిస్తారా?

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Dharman: రజనీకాంత్‌ కొత్త సినిమాలో నాలుగో హీరోయిన్‌.. ఎవరంటే?

trending news

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

20 hours ago
Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

22 hours ago
Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

23 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

24 hours ago
Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

2 days ago

latest news

Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

23 hours ago
Naga Vamsi: అందరూ అనుకుంటున్న డేట్‌కే వస్తాం.. కానీ మేం చెబితే ఎవరూ నమ్మరు

1 day ago
Rc 17: రామ్‌ చరణ్‌ ఓ నాలుగేళ్లు వదులుకోవాల్సిందేనా? మరోసారి ‘పుష్ప’ స్టైల్‌లోకి సుకుమార్‌

3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

3 days ago
Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version