Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Buchi Babu, Ram Charan: బుచ్చిబాబు నెక్స్ట్‌ సినిమా ఎవరితో.. క్లారిటీ ఇస్తారా?

Buchi Babu, Ram Charan: బుచ్చిబాబు నెక్స్ట్‌ సినిమా ఎవరితో.. క్లారిటీ ఇస్తారా?

  • August 10, 2022 / 07:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Buchi Babu, Ram Charan: బుచ్చిబాబు నెక్స్ట్‌ సినిమా  ఎవరితో.. క్లారిటీ ఇస్తారా?

‘ఫలానా హీరో నెక్స్ట్‌ సినిమా ఏంటి?’, ‘ఫలానా దర్శకుడు తరువాతి సినిమా ఏంటి?’ ఈ మధ్య కాలంలో ఇలాంటి ప్రశ్నలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీనికి కారణం సినిమాలు అనుకున్నట్లు వార్తలొచ్చినా.. ఏదీ ఫైనల్‌ కాక స్టార్‌ హీరోలు ఖాళీగా ఉంటున్నారు. తాజాగా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న హీరోల్లో తారక్‌ ఒకడు. ఇక దర్శకుల విషయానికొస్తే.. ఇలాంటి డైరక్టర్లలో బుచ్చిబాబు సానా ఒకరు. ‘ఉప్పెన’తో టాలీవుడ్‌ను ఆకట్టుకున్న బుచ్చిబాబు సానా నెక్స్ట్‌ సినిమా ఇంకా స్టార్ట్‌ చేయలేదు.

‘ఉప్పెన’ ప్రచారం సమయంలో ఎన్టీఆర్‌తో బుచ్చి ఓ సినిమా చేస్తారని వార్తలొచ్చాయి. తమ సినిమా మీద హైప్‌ కోసం ఇలా చేస్తున్నారేమో అని అనుకున్నారు. అయితే తారక్‌, బుచ్చిబాబు మధ్య మంచి సాన్నిహిత్యం ఉందని, సినిమా కూడా ఉందని వార్తలొచ్చాయి. అయితే ఇప్పటివరకు దీనిపై అధికారికంగానే, అనధికారికంగా గానీ సినిమా సంగతులు బయటకు రావడం లేదు. తారక్ ఆమధ్య తన నెక్స్ట్‌ సినిమాల గురిచి చెబుతూ.. బుచ్చిబాబు పేరు ప్రస్తావించలేదు. దీంతో ఇక సినిమా లేనట్లే అనుకున్నారు.

అయితే మళ్లీ కొద్ది రోజులకే బుచ్చిబాబు, ఎన్టీఆర్‌ కలిశారని వార్తలొచ్చాయి. ఆ వెంటనే కథ పట్టుకుని బుచ్చిబాబు.. సుకుమార్‌ను కలిశారని కూడా చెప్పారు. కథ గురించి కొన్ని డౌట్స్‌ను క్లియర్‌ చేసుకోవడానికి బుచ్చిబాబు కలిశారు అని అన్నారు. అయితే ఇప్పుడు బుచ్చిబాబు రామ్‌చరణ్‌ను కలిశారు అనే టాక్‌ ఒకటి టాలీవుడ్‌ వర్గాల్లో వినిపిస్తోంది. ఓ సినిమా కథ ఐడియాను చరణ్‌తో బుచ్చిబాబు షేర్‌ చేసుకున్నారని, బాగుంది డెవలప్‌ చేయమని చరణ్‌ చెప్పారని ఆ గుసగుసల సారాంశం. దీంతో బుచ్చిబాబు ఆ పనిలో పడ్డారని అంటున్నారు.

దీంతో మరి తారక్‌ సినిమా ఏమైంది అనే ప్రశ్న వస్తోంది. చరణ్‌ సినిమా అయ్యాక తారక్‌ సినిమా ఉంటుందా లేక తారక్‌ సినిమా తర్వాతే చరణ్‌ సినిమా వస్తుందా అనేది చూడాలి. ప్రస్తుతానికి ఇద్దరు హీరోలు ఖాళీగా లేరు. శంకర్ సినిమా అయ్యాక చరణ్‌.. గౌతమ్‌ తిన్ననూరి సినిమా చేయాల్సి ఉంది. మరోవైపు తారక్‌ చేతిలో కొరటాల శివ సినిమా, ప్రశాంత్‌ నీల్‌ సినిమాలు ఉన్నాయి. సో.. బుచ్చిబాబు నెక్స్ట్‌ ఏంటి అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu
  • #Jr Ntr
  • #NTR
  • #Ram Charan

Also Read

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

related news

Buchi Babu: ప్రతి పెళ్లిలో అలాంటోడు ఒకడుంటాడు.. వాడి కోసం ఆలోచిస్తే ఎలా?

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

trending news

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

23 hours ago
సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

1 day ago
డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

1 day ago
Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

1 day ago
Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

1 day ago

latest news

Singeetham Srinivas Rao: ఆ సీన్లు ఎక్కువైపోయాయి… 94 ఏళ్ల స్టార్‌ దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Odiyan: రూపాన్ని మార్చుకునే జీవి కథతో.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కొత్త సినిమా

Rapo 23: రామ్‌ హీరోయిన్‌ మారిందా? కొత్త నాయిక ఎవరో తెలుసా?

4 hours ago
Sing Geetham: సెట్‌కి రాకుండానే సినిమా తీశారట.. ‘సింగ్‌ గీతం’ ముచ్చట్లు

5 hours ago
Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version