Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ram Charan: అక్టోబరులో సినిమా స్టార్ట్‌ అన్నారు.. ఇప్పుడు రీషూట్ అంటున్నారు!

Ram Charan: అక్టోబరులో సినిమా స్టార్ట్‌ అన్నారు.. ఇప్పుడు రీషూట్ అంటున్నారు!

  • September 2, 2024 / 06:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: అక్టోబరులో సినిమా స్టార్ట్‌ అన్నారు.. ఇప్పుడు రీషూట్ అంటున్నారు!

ఆ దర్శకుడి తొలి సినిమా 2021లో వచ్చింది.. ఇంకా రెండో సినిమా మొదలవ్వలేదు. ఈ రెండు ముక్కలు చాలు ఆ దర్శకుడు ఎవరో చెప్పడానికి. మూడేళ్లుగా కొత్త సినిమాకు మెగాఫోన్‌ పట్టుకుని యాక్షన్‌ చెప్పడానికి వెయిట్‌ చేస్తున్న ఆ దర్శకుడు బుచ్చిబాబు  (Buchi Babu)   సానా. ‘ఉప్పెన’ (Uppena)  సినిమా వచ్చి మూడున్నరేళ్లు దాటిపోయింది. వచ్చే నెలలో కొత్త సినిమా స్టార్ట్‌ అని వార్తలొస్తున్నా.. వేరే సినిమా అప్‌డేట్‌ చూస్తుంటే కష్టమే అనిపిస్తోంది. ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) షూటింగ్‌ పనులు అయిపోయాయి, ఇక పోస్ట్‌ ప్రొడక్షనే అని ఇటీవల ‘భారతీయుడు 2’ (Indian 2) సినిమా ప్రచారంలో చెప్పారు దర్శకుడు శంకర్‌ (Shankar)  .

Ram Charan

అయితే తాజా సమాచారం ప్రకారం ‘గేమ్‌ ఛేంజర్‌’ కోసం కాస్త ప్యాచ్‌ వర్క్‌ మిగిలి ఉంది అంటున్నారు. అయితే కొంతమంది రీషూట్‌ అని కూడా అంటున్నారు. ఏది ఏమైనా ఆ సినిమా మళ్లీ రామ్‌చరణ్‌ (Ram Charan)  మేకప్‌ వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో బుచ్చిబాబు సానా సినిమా ఇంకొన్ని రోజులు పడుతుంది అంటున్నారు. ఎందుకంటే ‘గేమ్‌ ఛేంజర్‌’లో గెటప్‌కి.. ‘పెద్ది’ (రూమర్డ్‌ టైటిల్‌) (RC16/Peddi)  సినిమాలోని గెటప్‌కి చాలా డిఫరెన్స్‌ ఉంది అని ఇప్పటికే వార్తలొచ్చాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తల్లిని తలచుకుంటూ అభినయ ఎమోషనల్ పోస్ట్.. ఏం జరిగిందంటే?
  • 2 గుడ్లవల్లేరు ఘటనపై పూనమ్ ఎమోషనల్.. కూతురుగా లేఖ రాస్తున్నానంటూ?
  • 3 హేమ కమిటీని స్వాగతిస్తున్న సమంత.. మిగతా హీరోయిన్ల సంగతేంటి?

దీని కోసం రామ్‌చరణ్‌ మేకోవర్‌ అవ్వాల్సి ఉంది అని కూడా చెప్పారు. శంకర్‌ సినిమాకు, బుచ్చిబాబు సినిమాకు మధ్య గ్యాప్‌ అడిగింది కూడా దాని కోసమే అని అన్నారు. అయితే, ఇప్పుడు చూస్తుంటే ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా షూటింగ్‌ అవుతోంది. ఈ లెక్కన బుచ్చిబాబు సినిమా కోసం చరణ్‌ రెడీ అవ్వడానికి చాలా సమయం పడుతుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే నవంబరులో సినిమా ప్రారంభమవ్వొచ్చు అని చెబుతున్నారు.

ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఇటీవల లాంఛనంగా మొదలైంది. ఇక ఈ సినిమాలో వినోదం ఫుల్‌ లెవల్‌లో ఉంటుంది అని ఇప్పటికే చరణ్‌ చెప్పేశారు.

ఎన్టీఆర్ నీల్ క్రేజీ ప్రాజెక్ట్ పై మైత్రీ నిర్మాతల ట్వీట్ వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu
  • #Ram Charan
  • #RC16

Also Read

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

trending news

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

4 mins ago
Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

54 mins ago
Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

1 hour ago
Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

4 hours ago
స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

18 hours ago

latest news

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

2 hours ago
Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

21 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

21 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

22 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version