Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Buchi Babu: ‘గేమ్‌ ఛేంజర్‌’ తర్వాతి సినిమా… ఇవిగో కీలక అప్‌డేట్స్‌.. ఒక్కోటి వావ్‌!

Buchi Babu: ‘గేమ్‌ ఛేంజర్‌’ తర్వాతి సినిమా… ఇవిగో కీలక అప్‌డేట్స్‌.. ఒక్కోటి వావ్‌!

  • July 10, 2023 / 07:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Buchi Babu: ‘గేమ్‌ ఛేంజర్‌’ తర్వాతి సినిమా… ఇవిగో కీలక అప్‌డేట్స్‌.. ఒక్కోటి వావ్‌!

‘ఉప్పెన’ సినిమా తర్వాత దర్శకుడు బుచ్చిబాబు సానా నుండి కొత్త సినిమా ఏదీ ప్రారంభం కాలేదు. ఇదిగో అదిగో అంటూ ఎన్టీఆర్‌ సినిమా ఊరించినా.. ఆఖరికి ఆ ప్రాజెక్ట్‌ లేదని తేలిపోయింది. మళ్లీ ఎవరు అనుకుంటుండగా రామ్‌చరణ్‌ సినిమా అంటూ అధికారికంగా ప్రకటించేశారు. కొన్ని రోజుల పాటు అప్‌డేట్స్‌ వినిపించినా.. ఆ తర్వాత సైలెంట్‌ అయిపోయింది. ఎందుకా అని అనుకుంటే.. కథను పూర్తి స్థాయిలో సిద్ధం చేసే పనిలో ఉన్నారని తెలిసింది. ఇప్పుడు ఆ పని అయిపోయి కాస్టింగ్‌ పనిలో పడ్డారట.

అలాగే సినిమా టెక్నికల్‌ టీమ్‌ను ఫైనల్ చేస్తుననారు అని అంటున్నారు. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికరమైన పేర్లు వినిపిస్తున్నాయి. ఇదంతా వింటుంటే బుచ్చిబాబు మళ్లీ యాక్టివేట్‌ అయ్యారు అని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. స్పోర్ట్స్‌ డ్రామాగా సిద్ధం కానున్న ఈ సినిమాకు ‘ఆర్‌సీ16’ (RC16) వర్కింగ్‌ టైటిల్‌ ఇచ్చారు. ఈ సినిమాలో కోలీవుడ్‌ నటుడు విజయ్‌ సేతుపతి యాక్ట్‌ చేయనున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే, అది విలన్‌ కాదట. సినిమా మొదలైన నాటి నుండి చివరి వరకూ ఈ పాత్ర ఉంటుందట.

అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తారని కూడా చెబుతున్నారు. గతంలో ఈ వార్త వచ్చినా ఇప్పుడు బాగా బలంగా వినిపిస్తోంది. దాదాపు ఈ విషయంలో రెహమాన్‌ ఓకే అవుతారు అని కూడా అంటున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ స‌తీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘గేమ్‌ ఛేంజర్‌’ పనులు పూర్తయ్యాక ఈ సినిమా పట్టాలెక్కొచ్చని సమాచారం.

ఆ లెక్కన వచ్చే ఏడాది సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుందని భోగట్టా. అన్నీ అనుకున్నట్లుగా సాగితే.. జులై 10 లేదా 11 నుండి ‘గేమ్‌ ఛేంజర్‌’ షూటింగ్‌ రీస్టార్ట్ చేస్తున్నట్టు సమాచారం. ఈ షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే ఈ షెడ్యూల్ అంతా హైదరాబాద్‌లోనే ప్లాన్ చేస్తున్నారట.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu Sana
  • #Mythri Movie Makers
  • #Ram Charan
  • #RC16

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

15 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

17 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

20 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

22 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

23 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version