Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » అచ్చం బుజ్జిలా ఉన్న ఈ కారును చూశారా.. ఆశ్చర్యపోవాల్సిందే!

అచ్చం బుజ్జిలా ఉన్న ఈ కారును చూశారా.. ఆశ్చర్యపోవాల్సిందే!

  • June 1, 2024 / 12:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అచ్చం బుజ్జిలా ఉన్న ఈ కారును చూశారా.. ఆశ్చర్యపోవాల్సిందే!

కల్కి (Kalki 2898 AD) సినిమా రిలీజ్ కోసం ప్రభాస్ (Prabhas) అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. జూన్ నెల రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్నంటాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కు భారీ స్థాయిలో క్రేజ్ ఉండగా ఆ క్రేజ్ ను కల్కి 2898 ఏడీ ఎన్నో రెట్లు పెంచుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఈ సినిమా ఉండనుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. భైరవ, బుజ్జి సిల్వర్ స్క్రీన్ పై చేసే విన్యాసాలు మామూలుగా ఉండవని గతంలో భారతీయ సినీ చరిత్రలో రాని కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

కల్కి 2898 ఏడీ డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. సినిమా రిలీజైతే డిజిటల్ రైట్స్ కు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. మరోవైపు కల్కి ప్రమోషన్స్ లో భాగంగా బుజ్జిని దేశంలోని ప్రధాన నగరాల్లో తిప్పుతూ కల్కి మేకర్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తున్నారు. అయితే బుజ్జిలాంటి కారు ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 భజే వాయు వేగం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 గం గం గణేశా సినిమా రివ్యూ & రేటింగ్!

లుక్స్, డిజైన్ పరంగా బుజ్జికి ధీటుగా ఉన్న ఈ కారుకు నెటిజన్లు విచిత్రమైన పేర్లు పెడుతున్నారు. కొంతమంది బుజ్జి 2.0 అని పేరు పెడుతుంటే మరి కొందరు మినీ బుజ్జి అని కామెంట్లు చేస్తున్నారు. బుజ్జిలాంటి వైరల్ అవుతున్న కారు కెనడాలో కనిపించడం గమనార్హం. మరి కొందరు కల్కి సినిమాలో ఉన్న కారు తండ్రి అని సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కారు కొడుకు అని అభిప్రాయపడుతున్నారు.

భవిష్యత్తులో బుజ్జిలాంటి కార్లదే మార్కెట్ లో హవా అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. కల్కి సినిమాలోని కారు కోసం ఏకంగా 7 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం గమనార్హం. కెనడాలో చక్కర్లు కొడుతున్న బుజ్జిలాంటి కారును చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

View this post on Instagram

A post shared by Lens On 360 Degrees (@panoramic_vlogger)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Prabhas

Also Read

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

related news

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

National Awards: నేషనల్‌ అవార్డ్స్‌ – 2024.. తెలుగులో ఎవరికొచ్చాయ్‌?

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

trending news

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

3 hours ago
Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

21 hours ago
Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

23 hours ago
Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago
Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

1 day ago

latest news

Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

56 mins ago
Dhanush: విజయ్‌ని ఫాలో అవుతున్న ధనుష్‌.. ఆయనలాగే ఎంట్రీ షురూ

1 hour ago
CM Vijay: ఏపీ రాజకీయాలపై విజయ్‌ సెటైరా? ఆ సీన్లపై రేగుతున్న మంట!

2 hours ago
H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

3 hours ago
Ramayana: ‘రామాయణ’కు ‘ఆదిపురుష్‌’ భయం పట్టుకుందా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version