Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Mana ShankaraVaraPrasad Garu: బుల్లిరాజు పాత్రని ఎందుకు దాస్తున్నారు?

Mana ShankaraVaraPrasad Garu: బుల్లిరాజు పాత్రని ఎందుకు దాస్తున్నారు?

  • January 4, 2026 / 05:45 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mana ShankaraVaraPrasad Garu: బుల్లిరాజు పాత్రని ఎందుకు దాస్తున్నారు?

‘మన శంకర్‌ వరప్రసాద్‌ గారు’(Mana ShankaraVaraprasad Garu).. ట్రైలర్ వచ్చేసింది. దర్శకుడు అనిల్‌ రావిపూడి మెగాస్టార్ చిరంజీవిని ఎలా ప్రెజెంట్ చేయబోతున్నాడు అనే విషయం పై క్లారిటీ ఇచ్చేశాడు. చిరు కామెడీ టైమింగ్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. దాన్నే ఈ సినిమాలో హైలెట్ చేయబోతున్నాడు అని ట్రైలర్లోని ప్రతి ఫ్రేమ్ చెబుతుంది. చిరు లుక్స్ కూడా బాగున్నాయి. గత సినిమాలతో పోలిస్తే ఇందులో ఫిట్ గా కనిపిస్తున్నారు.

Mana ShankaraVaraPrasad Garu

నయన్ తో ఆయన చేసే కామెడీ ‘అన్నయ్య’ సినిమా రోజులను గుర్తుచేసింది. అలాగే విలన్ శరత్ సక్సేనా కూడా ట్రైలర్లో కనిపించారు. ఆయన్ని చూస్తే.. ‘ముఠామేస్త్రి’ వైబ్స్ కలిగాయని చెప్పొచ్చు. ట్రైలర్ చివర్లో వెంకటేష్ కూడా ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళ మధ్య కన్వర్జేషన్, అలాగే వాళ్ళ కాంబో అభిమానులకు ఐ ఫీస్ట్ ఇవ్వడం గ్యారెంటీ అని చెప్పడంలో కూడా సందేహం లేదు.

అంతా బాగానే ఉంది కానీ.. ఎటొచ్చి ఈ ట్రైలర్లో బుల్లి రాజు అలియాస్ రేవంత్ లేకపోవడం.. కొంత డిజప్పాయింట్మెంట్. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్ లో అత్యంత కీలక పాత్ర పోషించింది బుల్లిరాజు అని చెప్పడంలో సందేహం లేదు. అతన్ని చిరు ఏరి కోరి ‘మన శంకర్ వర ప్రసాద్ గారు’ లోకి ఎంపిక చేసుకోవాల్సిందిగా దర్శకుడు అనిల్ రావిపూడిని కోరారు. ‘మీసాల పిల్లా’ సాంగ్ ప్రోమో పై ట్రోలింగ్ జరిగినప్పుడు.. బుల్లిరాజుని రంగంలోకి దింపి ఆ ట్రోలింగ్ కి ఫుల్స్టాప్ పెట్టారు.

అయితే ట్రైలర్లో బుల్లిరాజు లేకపోవడం అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. బహుశా ట్రైలర్లో బుల్లిరాజు కనిపిస్తే చిరు, వెంకీ..లు సైతం డామినేట్ అయిపోతారు అని అనిల్ రావిపూడి అండ్ టీం భావించి ఉండొచ్చు.

నాగవంశీ సూపర్‌ లైనప్‌.. ఎన్ని సినిమాలకు రెడీ అవుతున్నారో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bulli Raju
  • #Chiranjeevi
  • #mana shankar vara prasad garu
  • #mana shankar varaprasad garu trailer
  • #sankranthiki vastunnam

Also Read

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

trending news

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

13 mins ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

18 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

21 hours ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago

latest news

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

16 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

17 hours ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

19 hours ago
Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

20 hours ago
Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version