Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » బన్నీ, పవన్ ఫ్యాన్స్ గొడవకు కారణమైన విజయేంద్రప్రసాద్ మాటలు

బన్నీ, పవన్ ఫ్యాన్స్ గొడవకు కారణమైన విజయేంద్రప్రసాద్ మాటలు

  • May 2, 2017 / 11:08 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బన్నీ, పవన్ ఫ్యాన్స్ గొడవకు కారణమైన విజయేంద్రప్రసాద్ మాటలు

“చెప్పను బ్రదర్” అనే ఒక్క మాటతో పవన్ ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ విలన్ అయిపోయాడు. అప్పటి నుంచి మెగా అభిమానుల్లో బన్నీ, పవన్ ఫ్యాన్స్ అంటూ చీలిక ఏర్పడింది. ఒకరి మీద ఒకరు నెగిటివ్ గా పోస్టులు చేసుకుంటున్నారు. ప్రత్యక్ష గొడవలు కూడా పడ్డారు. రీసెంట్ గా వారి మధ్య వార్ తగ్గింది అనుకునేలోపున బాహుబలి రచయిత  విజ‌యేంద్ర‌ ప్ర‌సాద్ రెచ్చగొట్టారు. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ బాహుబలి కంక్లూజన్ ఇంటరెవెల్ సీన్ ని పవన్ కళ్యాణ్ స్ఫూర్తిగా తీసుకున్నట్లు చెప్పారు. భ‌ళ్లాల‌దేవుడికి ప‌ట్టాభిషేకం జ‌రుగుతున్న స‌మ‌యంలో బాహుబలి అని జ‌నం అర‌వ‌డం భ‌ళ్లాల‌దేవుడికి చిరాకు తెప్పిస్తుంది.

అలాగే పవన్ కళ్యాణ్ అని అరవడం అల్లు అర్జున్ కి చిరాకు వచ్చిందని పవన్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ని భల్లాల దేవతో పోలుస్తున్నారు. ఈ విషయాన్నీ సోషల్ మీడియాలో ఫోటోల రూపంలో పోస్ట్ చేస్తున్నారు. వీటిని పవన్ అభిమానులు బాగా షేర్లు చేస్తున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి కోపం తెప్పిస్తున్నారు. వారు కూడా పవన్ కళ్యాణ్ పై నెగిటివ్ పోస్టులు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇలా విజయేంద్ర ప్రసాద్ బన్నీ, పవన్ ఫ్యాన్స్ మధ్య గొడవని పెద్దది చేశారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Baahubali
  • #Baahubali - 2
  • #Bunny
  • #Pawan Fans

Also Read

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

related news

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

trending news

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

3 hours ago
Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

3 hours ago
అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

4 hours ago
Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

4 hours ago
Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

5 hours ago

latest news

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

11 hours ago
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

12 hours ago
Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

2 days ago
Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version