Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » ButtaBomma Trailer: అర్జున్ దాస్ అనిఖా సురేంద్రన్ ఖాతాలో హిట్టు చేరినట్టేనా?

ButtaBomma Trailer: అర్జున్ దాస్ అనిఖా సురేంద్రన్ ఖాతాలో హిట్టు చేరినట్టేనా?

  • January 28, 2023 / 12:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ButtaBomma Trailer: అర్జున్ దాస్ అనిఖా సురేంద్రన్ ఖాతాలో హిట్టు చేరినట్టేనా?

ప్రముఖ టాలీవుడ్ బ్యానర్లలో ఒకటైన సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో తెరకెక్కిన బుట్టబొమ్మ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. అర్జున్ దాస్, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో అనిఖా సురేంద్రన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఫిబ్రవరి నెల 4వ తేదీన థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. కథ ఎక్కువగా రివీల్ కాకుండా ట్రైలర్ ను కట్ చేయగా అర్జున్ దాస్,

అనిఖా సురేంద్రన్ తమ పర్ఫామెన్స్ తో ట్రైలర్ కు హైలెట్ గా నిలిచారు. త్రివిక్రమ్ భార్య సౌజన్య కూడా ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం. చిన్న సినిమా అయినప్పటికీ పేరున్న టెక్నీషియన్లు పని చేయడంతో ట్రైలర్ లోని ప్రతి షాట్ రిచ్ గా ఉంది. గోపీ సుందర్ బీజీఎం ట్రైలర్ లో బాగుండగా ఆయన మ్యూజిక్ సినిమా స్థాయిని పెంచేలా ఉంది. ప్రముఖ ఎడిటర్ నవీన్ నూలి ఈ సినిమాకు ఎడిటర్ గా పని చేయడం గమనార్హం.

ట్రైలర్ లో తొలి సగం సాఫ్ట్ గా ఉండగా మలి సగం మాత్రం మాస్ ప్రేక్షకులకు నచ్చేలా ఉంది. అర్జున్ దాస్ అనిఖా సురేంద్రన్ పలు టీవీ షోలలో పాల్గొంటూ ఈ సినిమాపై అంచనాలు పెంచేందుకు కృషి చేస్తున్నారు. బుట్టబొమ్మ ట్రైలర్ లో డైలాగ్స్ మాత్రం రొటీన్ గా ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. అర్జున్ దాస్ పాత్ర సస్పెన్స్ తో ఉంది. డైరెక్టర్ చంద్రశేఖర్ టి రమేష్ ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.

థియేటర్లలో సంక్రాంతి సినిమాల హవా తగ్గడంతో పాజిటివ్ టాక్ వస్తే బుట్టబొమ్మ హిట్ గా నిలిచే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. చైల్డ్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్న అనిఖా సురేంద్రన్ హీరోయిన్ గా కూడా ఒక వెలుగు వెలుగుతారేమో చూడాలి.

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anikha surendran
  • #Arjun Das
  • #Butta Bomma
  • #Shouree Chandrashekhar T Ramesh
  • #Surya Vashistta

Also Read

Nagarjuna: ‘కింగ్ 100’… మరో ‘మనం’?

Nagarjuna: ‘కింగ్ 100’… మరో ‘మనం’?

ARI Review in Telugu: అరి సినిమా రివ్యూ & రేటింగ్!

ARI Review in Telugu: అరి సినిమా రివ్యూ & రేటింగ్!

Sasivadane Review in Telugu: శశివదనే సినిమా రివ్యూ & రేటింగ్!

Sasivadane Review in Telugu: శశివదనే సినిమా రివ్యూ & రేటింగ్!

Deepika Padukone: ‘స్పిరిట్’ ‘కల్కి 2’ సినిమాల నుండి తీసేయడంపై దీపికా రియాక్షన్?

Deepika Padukone: ‘స్పిరిట్’ ‘కల్కి 2’ సినిమాల నుండి తీసేయడంపై దీపికా రియాక్షన్?

Kantara Chapter 1 Collections: బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా? లేదా?

Kantara Chapter 1 Collections: బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా? లేదా?

OG Collections: దసరా హాలిడేస్ తర్వాత స్లీపేసింది

OG Collections: దసరా హాలిడేస్ తర్వాత స్లీపేసింది

related news

Mithra Mandali Trailer: ‘మిత్రమండలి’ ట్రైలర్ రివ్యూ.. ‘జాతి రత్నాలు’ స్పూఫ్

Mithra Mandali Trailer: ‘మిత్రమండలి’ ట్రైలర్ రివ్యూ.. ‘జాతి రత్నాలు’ స్పూఫ్

The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

OG Trailer: గూజ్ బంప్స్ తెప్పిస్తున్న ‘ఓజి’ ట్రైలర్

OG Trailer: గూజ్ బంప్స్ తెప్పిస్తున్న ‘ఓజి’ ట్రైలర్

Kantara Chapter 1 Trailer Review: ‘ఓజి’కి గట్టి పోటీ ఇచ్చేలా ఉందిగా

Kantara Chapter 1 Trailer Review: ‘ఓజి’కి గట్టి పోటీ ఇచ్చేలా ఉందిగా

K-RAMP Teaser: నాన్-స్టాప్ ముద్దులతో హద్దులు దాటేసిన కిరణ్ అబ్బవరం

K-RAMP Teaser: నాన్-స్టాప్ ముద్దులతో హద్దులు దాటేసిన కిరణ్ అబ్బవరం

trending news

Nagarjuna: ‘కింగ్ 100’… మరో ‘మనం’?

Nagarjuna: ‘కింగ్ 100’… మరో ‘మనం’?

6 mins ago
ARI Review in Telugu: అరి సినిమా రివ్యూ & రేటింగ్!

ARI Review in Telugu: అరి సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Sasivadane Review in Telugu: శశివదనే సినిమా రివ్యూ & రేటింగ్!

Sasivadane Review in Telugu: శశివదనే సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Deepika Padukone: ‘స్పిరిట్’ ‘కల్కి 2’ సినిమాల నుండి తీసేయడంపై దీపికా రియాక్షన్?

Deepika Padukone: ‘స్పిరిట్’ ‘కల్కి 2’ సినిమాల నుండి తీసేయడంపై దీపికా రియాక్షన్?

2 hours ago
Kantara Chapter 1 Collections: బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా? లేదా?

Kantara Chapter 1 Collections: బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా? లేదా?

8 hours ago

latest news

మళ్లీ ఇన్నాళ్లకు నాగ్‌తో ఆ స్టార్‌ హీరోయిన్‌.. ఆ కాంబో కేక మామ!

మళ్లీ ఇన్నాళ్లకు నాగ్‌తో ఆ స్టార్‌ హీరోయిన్‌.. ఆ కాంబో కేక మామ!

3 hours ago
వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా హీరోయిన్‌ ఆమెనేనా? లేదంటూనే లీక్‌ ఇచ్చిందా?

వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా హీరోయిన్‌ ఆమెనేనా? లేదంటూనే లీక్‌ ఇచ్చిందా?

4 hours ago
Naga Chaitanya, Sobhita: ఇన్స్టాగ్రామ్ ఎమోజీతో మొదలైన ప్రేమకథ!

Naga Chaitanya, Sobhita: ఇన్స్టాగ్రామ్ ఎమోజీతో మొదలైన ప్రేమకథ!

17 hours ago
Shilpa Shetty: వయసు 50..కానీ లుక్కు 20 .. శిల్పాశెట్టి గ్లామర్ సీక్రెట్ ఇదే!

Shilpa Shetty: వయసు 50..కానీ లుక్కు 20 .. శిల్పాశెట్టి గ్లామర్ సీక్రెట్ ఇదే!

17 hours ago
తెలుగులో ప్రదీప్ రంగనాథన్ కి కూడా థియేటర్స్ ఇస్తారు.. కానీ తమిళంలో నా లాంటి హీరోలకు థియేటర్లు ఇవ్వరు!

తెలుగులో ప్రదీప్ రంగనాథన్ కి కూడా థియేటర్స్ ఇస్తారు.. కానీ తమిళంలో నా లాంటి హీరోలకు థియేటర్లు ఇవ్వరు!

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version