Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » OTT: ఓటీటీ విషయంలో కేంద్రం సీరియస్.. మారక తప్పదు..!

OTT: ఓటీటీ విషయంలో కేంద్రం సీరియస్.. మారక తప్పదు..!

  • February 22, 2025 / 08:30 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OTT: ఓటీటీ విషయంలో కేంద్రం సీరియస్.. మారక తప్పదు..!

ఇటీవల టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) సినిమాలో బుల్లిరాజు పాత్ర ఆడియన్స్ ని తెగ నవ్వించింది. సినిమాలో అతని తండ్రి “మావాడు ఓటీటీలో (OTT) వెబ్ సిరీస్‌లు చూసి పాడైపోయాడు!” అని చెప్పే డైలాగ్ కాస్తా రియల్ లైఫ్‌లోనూ హాట్ టాపిక్ అయ్యింది. నిజంగానే, ఓటీటీల్లో పిల్లలకు అనుకూలం కాని కంటెంట్ ఎక్కువవుతోందన్న చర్చ జోరుగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పై కీలక వ్యాఖ్యలు చేసింది.

OTT

Central warning to OTT platforms

ఐటీ నియమాలు (2021) ప్రకారం వయస్సు ఆధారిత కంటెంట్ వర్గీకరణ తప్పనిసరి అని స్పష్టం చేసింది. ముఖ్యంగా, “ఏ” రేటెడ్ కంటెంట్ అందుబాటులోకి రావడానికి యూజర్ వయస్సు ధృవీకరణ అమలు చేయాలని, పిల్లలు సులభంగా ఆ కంటెంట్‌ను చూడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. ఇటీవల ఓ స్టాండ్ అప్ కామెడీ షోలో పాడ్‌కాస్టర్ రణవీర్ చేసిన అసభ్య వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో, కేంద్రం ఈ చర్యలు మరింత కఠినతరం చేసింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హాస్పిటల్లో అడ్మిట్ అయిన మెగా మదర్.. ఏమైందంటే?
  • 2 మొత్తానికి దిగొచ్చిన విశ్వక్ సేన్.. సారీ చెబుతూ ఎమోషనల్ లెటర్!
  • 3 మహేష్ బాబు హీరోయిన్ ఘాటు కామెంట్స్ వైరల్!

ఆ వీడియోలు యూట్యూబ్‌లో కంటెంట్ రిమూవ్ చేయమని ఆదేశించినప్పటికీ, వాటిని వెంటనే తొలగించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తాజాగా ఓటీటీలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ కు నోటిఫికేషన్ జారీ చేసింది. చట్టపరంగా నిషేధిత కంటెంట్ ప్రసారం చేయవద్దని, కంటెంట్ నైతిక విలువలకు అనుగుణంగా ఉండాలని సూచించింది. ఫిల్టర్ లేకుండా కంటెంట్ విడుదల చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టంగా హెచ్చరించింది.

సమంత (Samantha) ఫ్యామిలీ మ్యాన్ 2, మిర్జాపూర్, స్కామ్ 2003 వంటి వెబ్ సిరీస్‌లు పెద్ద హిట్స్ అయినప్పటికీ, వాటిలోని అనుచిత సన్నివేశాలు ఎప్పటికప్పుడు వివాదానికి దారితీస్తున్నాయి. అందుకే, బుల్లిరాజు డైలాగ్ తో మొదలైన చర్చ, ఇప్పుడు కేంద్రం స్పందనకు దారితీసింది. చూడాలి, ఈ నిబంధనల తర్వాత ఓటీటీలు ఎలాంటి మార్పులు చేసుకుంటాయో.

నితిన్ ‘ద్రోణ’.. ఆ టైంలో అంత సంచలనం సృష్టించిందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sankranthiki Vasthunam
  • #The Family Man

Also Read

Akhanda 2 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘అఖండ 2’

Akhanda 2 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘అఖండ 2’

Vrusshabha Review in Telugu: వృషభ సినిమా రివ్యూ & రేటింగ్!

Vrusshabha Review in Telugu: వృషభ సినిమా రివ్యూ & రేటింగ్!

Champion Review in Telugu: ఛాంపియన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Champion Review in Telugu: ఛాంపియన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Shambhala Review in Telugu: శంబాల సినిమా రివ్యూ & రేటింగ్!

Shambhala Review in Telugu: శంబాల సినిమా రివ్యూ & రేటింగ్!

Dhandoraa Review in Telugu: దండోరా సినిమా రివ్యూ & రేటింగ్!

Dhandoraa Review in Telugu: దండోరా సినిమా రివ్యూ & రేటింగ్!

Sivaji: హీరోయిన్స్ డ్రెస్సింగ్ పై కామెంట్స్… అనసూయగారు ఎందుకొచ్చారు ఇందులోకి: శివాజీ

Sivaji: హీరోయిన్స్ డ్రెస్సింగ్ పై కామెంట్స్… అనసూయగారు ఎందుకొచ్చారు ఇందులోకి: శివాజీ

related news

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

This Weekend Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ‘అఖండ 2’ తో పాటు ఏవేవి వస్తున్నాయంటే?

This Weekend Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ‘అఖండ 2’ తో పాటు ఏవేవి వస్తున్నాయంటే?

trending news

Akhanda 2 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘అఖండ 2’

Akhanda 2 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘అఖండ 2’

1 hour ago
Vrusshabha Review in Telugu: వృషభ సినిమా రివ్యూ & రేటింగ్!

Vrusshabha Review in Telugu: వృషభ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Champion Review in Telugu: ఛాంపియన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Champion Review in Telugu: ఛాంపియన్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Shambhala Review in Telugu: శంబాల సినిమా రివ్యూ & రేటింగ్!

Shambhala Review in Telugu: శంబాల సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Dhandoraa Review in Telugu: దండోరా సినిమా రివ్యూ & రేటింగ్!

Dhandoraa Review in Telugu: దండోరా సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Allu Arjun: ప్రభాస్ కంటే హయ్యెస్ట్ ర్యాంక్.. ఎలాగంటే?

Allu Arjun: ప్రభాస్ కంటే హయ్యెస్ట్ ర్యాంక్.. ఎలాగంటే?

23 hours ago
Chinmayi Sripaada: బట్టలు కాదు, బుద్ధి మారాలి.. స్ట్రాంగ్ కౌంటర్

Chinmayi Sripaada: బట్టలు కాదు, బుద్ధి మారాలి.. స్ట్రాంగ్ కౌంటర్

23 hours ago
Avatar 3: అసలు తేడా ఎక్కడకొట్టింది?

Avatar 3: అసలు తేడా ఎక్కడకొట్టింది?

1 day ago
Sankranti 2026: రేటు పెంచితే రిస్కే.. అ స్టార్స్ మాత్రం సేఫ్ గేమ్

Sankranti 2026: రేటు పెంచితే రిస్కే.. అ స్టార్స్ మాత్రం సేఫ్ గేమ్

1 day ago
Allu Arjun: త్రివిక్రమ్ సినిమాపై లీక్ ఇచ్చిన బన్నీ వాస్.. జనవరిలో అసలైన బాంబ్!

Allu Arjun: త్రివిక్రమ్ సినిమాపై లీక్ ఇచ్చిన బన్నీ వాస్.. జనవరిలో అసలైన బాంబ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version