Chandini Tamilarasan: వింతైన జాకెట్లో క్లీవేజ్ షోలు.. వైరల్ అవుతున్న చాందిని తమిళరసన్ గ్లామర్ ఫోటోలు

  • March 20, 2023 / 11:46 AM IST

నటి చాందిని ఎక్కువ మందికి తెలిసుండకపోవచ్చు. నిజానికి ఈమె ఎక్కువగా పాపులర్ కాలేదు. తమిళంలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. అప్పుడప్పుడు తెలుగులో కూడా నటిస్తుంది. ఇప్పటికే ఆమె 4 సినిమాల్లో నటించింది. కానీ అవి బాక్సాఫీస్ వద్ద ఆడలేదు. 2013 లోనే ఈమె ‘కాళిచరణ్’ అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అటు తర్వాత ‘కిరాక్’ ‘చిత్రం భళారే విచిత్రం’ ‘లవర్స్’ ‘రామ్ అసుర్’ వంటి సినిమాల్లో నటించింది.

అవేవి అంత సక్సెస్ కాకపోవడం వల్ల ఈమె తెలుగు ప్రేక్షకులకు రిజిస్టర్ కాలేదు. కానీ ఈమెకు తెలుగు సినిమాల్లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. కానీ ఈసారి మాత్రం తనకు గుర్తింపు తెచ్చే పాత్రలే చేయాలని ఆమె డిసైడ్ అయ్యింది. సోషల్ మీడియాలో కూడా ఆ ఉద్దేశంతోనే గ్లామర్ షో చేస్తుంది. తాజాగా వింతైన జాకెట్లో ఆమె చేసిన ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus