Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » RRR: ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ పై చంద్రబాబు అలా ట్వీట్ చేశారా?

RRR: ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ పై చంద్రబాబు అలా ట్వీట్ చేశారా?

  • January 25, 2023 / 03:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RRR: ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ పై చంద్రబాబు అలా ట్వీట్ చేశారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫిబ్రవరి నెల నుంచి కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాతో బిజీ కానుండగా మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. తారక్ ఈ సినిమాలో రెండు షేడ్స్ ఉన్న పాత్రలలో కనిపించనున్నారు. తారక్ ఆస్కార్ కు నామినేట్ అయితే బాగుంటుందని ఫ్యాన్స్ భావించినా కొన్ని కారణాల వల్ల తారక్ ఆస్కార్ కు నామినేట్ కాలేదు. అయితే నాటు నాటు సాంగ్ ఆస్కార్ కు నామినేట్ కావడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగించింది.

ఈ సాంగ్ ఆస్కార్ కు నామినేట్ కావడం గురించి చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేయగా ఆ ట్వీట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. తారక్ ట్విట్టర్ ఐడీని ట్యాగ్ చేస్తూ చంద్రబాబు ట్వీట్ చేయడం గమనార్హం. నాటు నాటు సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వచ్చిన సమయంలో చంద్రబాబు ఎన్టీఆర్ ను ట్యాగ్ చేయకపోవడం గురించి నెగిటివ్ కామెంట్లు వినిపించాయి. తాజా ట్వీట్ తో చంద్రబాబు ఆ విమర్శలకు కూడా చెక్ పెట్టారు.

తారక్ ను చంద్రబాబు ట్యాగ్ చేయడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ప్రముఖ ఏజెన్సీ చంద్రబాబు ట్విట్టర్ ను నిర్వహిస్తోందని తెలుస్తోంది. చంద్రబాబు తారక్ మధ్య దూరం తగ్గుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఒక్క విభాగంలోనే అవకాశం దక్కినా ఫ్యాన్స్ మాత్రం ఎంతగానో సంతోషిస్తుండటం గమనార్హం.

ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ కు అవార్డ్ వస్తే మాత్రం ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. మార్చి 12వ తేదీన ఆస్కార్ అవార్డుల కార్యక్రమం జరగనుండగా ఈ కార్యక్రమం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అవార్డులు ఈ సినిమా సొంతం కావడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Hearty congratulations to @mmkeeravaani, @ssrajamouli, @boselyricist, @tarak9999, @AlwaysRamCharan and the entire crew of @RRRMovie for the nomination of Naatu Naatu song at the Oscars.(1/2) pic.twitter.com/8w2QzwIHNt

— N Chandrababu Naidu (@ncbn) January 24, 2023

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandrababu Naidu
  • #Jr Ntr
  • #Ram Charan
  • #RRR movie
  • #S. S. Rajamouli

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

4 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

5 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

5 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

8 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

9 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

10 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version