Chandrika Ravi: ‘వీరసింహారెడ్డి’ బ్యూటీ చంద్రిక రవి నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘వీరసింహారెడ్డి’ బ్యూటీ చంద్రిక రవి.. అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో ‘మా బావ మనోభావాలు’ పాటలో ఓ రేంజ్లో స్టెప్పులేసి, తన అందచందాలతో కూడా అలరించింది ఈ బ్యూటీ. ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ ఓ ఇండియన్ ఫ్యామిలీకి చెందిన ఈమె ఓ మోడల్ గా కెరీర్ ను ప్రారంభించి.. ‘మిస్ ఇండియా’ ‘మిస్ వరల్డ్’ వంటి అందాల పోటీల్లో పాల్గొంది. ఆ తర్వాత ‘ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు’ అనే తమిళ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

అదే చిత్రం తెలుగులో ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ గా రీమేక్ అయ్యి ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుని కొంత క్యాష్ చేసుకుంది..! సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు మామూలుగా ఉండవు. యువతను ఓ రేంజ్ లో రెచ్చగొట్టే విధంగా ఉంటాయి. (Chandrika Ravi) ఈమె లేటెస్ట్ ఫొటోల్లో హద్దులు మీరిన థైస్ అందాలు, క్లీవేజ్ షోలతో రచ్చ రచ్చ చేస్తుంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus