Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » వాటిని నమ్మొద్దంటున్న ‘ఆర్.ఆర్.ఆర్’ నిర్మాత..!

వాటిని నమ్మొద్దంటున్న ‘ఆర్.ఆర్.ఆర్’ నిర్మాత..!

  • September 3, 2019 / 07:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వాటిని నమ్మొద్దంటున్న ‘ఆర్.ఆర్.ఆర్’ నిర్మాత..!

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం బడా స్టార్ హీరోలైన చరణ్,ఎన్టీఆర్ లతో ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం కోసం నటులు కావాలంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని ఈ చిత్ర నిర్మాత అయిన డీవీవీ దానయ్య తన సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. ఇందులో భాగంగా తన సోషల్ మీడియా ఖాతా అయిన ‘డి.వి.వి ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై ఆదివారం నాడు ట్వీట్లు చేశారు. ‘నిజంగా నూతన నటులు కావాలంటే మేమే నేరుగా అధికారిక ప్రకటన ఇస్తాం.కొంతమంది అపరిచితులు దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి పేరుతో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర సోషల్‌మీడియా ఖాతాలు నడుపుతూ.. ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇది మా దృష్టికి వచ్చింది. ‘ఆర్.ఆర్‌.ఆర్‌’ సినిమాకు క్యాస్టింగ్‌ కాల్స్‌ అంటూ ఫేక్‌ పోస్ట్‌లు చేస్తున్నారు. ఇలాంటి వాటిని అస్సలు నమ్మొద్దు. జాగ్రత్తగా ఉండండి. ‘ అంటూ పోస్ట్‌ చేశారు.

cheating-on-the-name-of-director-rajamouli1

ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ ప్రస్తుతం బల్గెరియాలో జరుగుతుందని… అక్కడ ఎన్టీఆర్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు.. తాజాగా ‘ఆర్.ఆర్.ఆర్’ టీం వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ వెల్లడించింది. ఇక మరోపక్క చరణ్ కూడా యాక్షన్ సన్నివేశాల కోసం కసరత్తులు చేస్తున్నట్టు కూడా తెలిపింది. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని 2020 జూలై 30 న విడుదల చేస్తున్నట్టు ఇదివరకే ప్రకటించారు. ఇక చరణ్ సరసన అలియా భట్ నటిస్తుండగా… ఎన్టీఆర్ సరసన హీరోయిన్ ను ఫైనల్ చేయాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia Bhatt
  • #DVV Dananiah
  • #NTR
  • #Rajamouli
  • #Ram Charan

Also Read

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

trending news

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

20 hours ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

20 hours ago
Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

18 hours ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

19 hours ago
Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

20 hours ago
Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

22 hours ago
Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version