Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » స్టార్స్ ని సూపర్ స్టైల్ గా చూపించడంలో ఘనుడు సురేందర్ రెడ్డి

స్టార్స్ ని సూపర్ స్టైల్ గా చూపించడంలో ఘనుడు సురేందర్ రెడ్డి

  • December 7, 2016 / 02:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్టార్స్ ని సూపర్ స్టైల్ గా చూపించడంలో ఘనుడు సురేందర్ రెడ్డి

వేదికలపై అతి తక్కువగా మాట్లాడే నేటి దర్శకుల్లో సురేందర్ రెడ్డి ఒకరు. ఆయన సినిమాలు మాత్రం ఎక్కువ మాట్లాడుకునేలా చేస్తాయి. పాటలు, ఫైట్లు మాత్రమే కాదు.. హీరో క్యారక్టరైజేషన్ నుంచి అతను వేసుకున్న షర్ట్ గురించి కూడా చర్చించుకుంటారు. అంత స్టైల్ గా ఆలోచిస్తారు సురేందర్ రెడ్డి. ఎన్ని హిట్లు అందుకున్న హీరో అయినా తన మూవీలోకి రాగానే కొత్త స్టైల్లో కనిపించాల్సిందే. ఈ డైరక్టర్ చూపించిన హీరో స్టైల్స్ పై ఫోకస్…

కళ్యాణ్ రామ్Athanokkade“అతనొక్కడే ” సినిమా ద్వారా సురేందర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమయ్యారు. తొలి సినిమాలోనే తన అభిరుచి ఏమిటో చూపించారు. ఫైట్స్ చేసే హీరో రఫ్ గా ఉండాల్సిన అవసరం లేదని నిరూపించారు. “అతనొక్కడే “లో నందమూరి కళ్యాణ్ రామ్ ని చాలా స్టైల్ గా చూపించి విజయాన్ని అందుకున్నారు.

ఎన్టీఆర్Ashokసురేందర్ రెడ్డి రెండో సినిమాని కూడా నందమూరి హీరోతోనే చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అశోక్ ని తెరకెక్కించారు. మాస్ లో విపరీతమైన ఫాలో ఉన్న తారక్ ని సైతం కొత్తగా చూపించారు. ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసినప్పటికీ మోచేతివరకు మడిచి ఉంటుంది. వీరి కాంబినేషన్లో వచ్చిన మరో చిత్రం ఊసరవెల్లి లో ఎన్టీఆర్ సూపర్ స్టైల్ గా కనిపిస్తారు.

మహేష్ బాబుAthidhiసూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రాల్లో అతిధి పేరు చెప్పగానే మనకి ముందుగా గుర్తుకు వచ్చేది ప్రిన్స్ హెయిర్ స్టయిల్. బంగారు రంగులో ఉండే జుట్టు కళ్లమీద పడుతుంటే మహేష్ హాలీవుడ్ స్టార్ లా అనిపిస్తారు. ఇందులో సూపర్ స్టార్ ని డిఫరెంట్ గా చూపించడంలో డైరక్టర్ సురేందర్ రెడ్డి సక్సస్ అయ్యారు.

రవితేజKick 2ప్రతి పనిలోనూ కిక్ ఆశించే ఉత్సాహవంతమైన యువకుడు ఎలా ఉంటాడో… తన మనసులో గీసుకున్న బొమ్మను రవితేజ రూపంలో కిక్ సినిమాలో వెండితెరపై ఆవిష్కరించారు సురేందర్ రెడ్డి. డైరక్టర్ ఆలోచన ప్రకారం మాస్ మహా రాజ్ తన బాడీని మార్చుకున్నారు. స్టైల్ గా కనిపించి ప్రశంసలు అందుకున్నారు.

అల్లు అర్జున్Racegurramతన సినిమాలతో విభిన్నమైన స్టైల్స్ ని పరిచయం చేసే హీరో అల్లు అర్జున్. అందుకే టాలీవుడ్ స్టైలిష్ స్టార్ గా కిరీటం అందుకున్నారు. ఈ స్టైల్ హీరో, స్టైల్ డైరక్టర్ సురేందర్ రెడ్డి కలిసి సినిమా చేస్తే లుక్ అదిరిపోతుంది. రేసుగుర్రం సినిమాలో అదే జరిగింది. బన్నీ అటు అల్లరి కుర్రోడిగాను, పోలీసుగాను హ్యాడ్సమ్ గా కనిపించి సూపర్ హిట్ అందుకున్నారు.

రామ్ చరణ్ తేజ్Ram Charanసురేందర్ రెడ్డి తాజా చిత్రం ధృవ ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచి చెర్రీ లుక్ గురించే యువతలో చర్చ. ఇంతక ముందు చిత్రాల్లో రామ్ చరణ్ స్టైల్ గా కనిపించినప్పటికీ ఇందులో సిక్స్ ప్యాక్ బాడీ తో రియల్ ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపించారు. డైరక్టర్ సూచన మేరకు చరణ్ తనకు ఇష్టం లేకపోయినా జిమ్ కి వెళ్లి బాడీని శిల్పం లా మలుచుకున్నారు. హాట్ గా తయారయ్యారు.

ఇలా తమ సినిమాల్లో హీరోలు అందంగా, స్టైల్ గా కనిపించడం వెనుక దర్శకుడు సురేందర్ రెడ్డి కృషి ఎంతో ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Ashok Movie
  • #Athanokkade Movie
  • #Athidhi Movie
  • #Dhruva Movie

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

1 day ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

1 day ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

1 day ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

1 day ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

1 day ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

1 day ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

1 day ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

1 day ago
Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

1 day ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version