Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » Chhaava Collections: ‘ఛావా’.. తెలుగులో కూడా పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్..!

Chhaava Collections: ‘ఛావా’.. తెలుగులో కూడా పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్..!

  • March 8, 2025 / 05:00 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chhaava Collections: ‘ఛావా’.. తెలుగులో కూడా పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్..!

విక్కీ కౌశల్ (Vicky Kaushal) హీరోగా రష్మిక మందన (Rashmika Mandanna) హీరోయిన్ గా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘ఛావా’ (Chhaava) . లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar) డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.650 కోట్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. దీంతో తెలుగులో కూడా ఈ సినిమాని డబ్ చేసి రిలీజ్ చేశారు ‘గీతా ఆర్ట్స్’ వారు. మార్చి 7న ఈ సినిమా తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ కూడా మంచి టాక్ వచ్చింది కానీ మార్నింగ్ షోలు డల్ గా స్టార్ట్ అయ్యాయి. కానీ ఈవెనింగ్ షోలకి బుకింగ్స్ పెరిగాయి.

Chhaava Collections:

దీంతో తెలుగులో కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి అని చెప్పుకోవచ్చు. ఒకసారి (Chhaava) ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కింగ్స్టన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 హీరోయిన్ రుక్సర్ కోపం.. ఎవరిపై?
  • 3 హీరో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి రంగంలోకి దిగిన ఎక్స్!
నైజాం 0.33 cr
సీడెడ్ 0.12 cr
ఉత్తరాంధ్ర 0.16 cr
ఈస్ట్ 0.04 cr
వెస్ట్ 0.03 cr
గుంటూరు 0.07 cr
కృష్ణా 0.09 cr
నెల్లూరు 0.03 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.87 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.10 cr
తెలుగు వెర్షన్ (టోటల్) 0.97 cr

‘ఛావా’ (Chhaava) చిత్రానికి రూ.2.26 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.2.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఈ సినిమా రూ.0.97 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.1.53 కోట్ల షేర్ ను రాబట్టాలి.

అజిత్‌.. ధనుష్‌ కాంబినేషన్‌లో సినిమా.. ఈసారి అంతకుమించి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chhaava
  • #Laxman Utekar
  • #Rashmika Mandanna
  • #Vicky Kaushal

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

7 mins ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

3 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

4 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version