Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Dilruba Trailer Review: హీరో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి రంగంలోకి దిగిన ఎక్స్!

Dilruba Trailer Review: హీరో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి రంగంలోకి దిగిన ఎక్స్!

  • March 6, 2025 / 09:30 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dilruba Trailer Review: హీరో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి రంగంలోకి దిగిన ఎక్స్!

‘క’ తో  (KA) సూపర్ హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram).. త్వరలో ‘దిల్ రుబా’ తో (Dilruba) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విశ్వ కరుణ్ (Vishwa Karun) ఈ చిత్రానికి దర్శకుడు. రుక్సార్ ధిల్లాన్ (Rukshar Dhillon) హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మార్చి 14న విడుదల కాబోతుంది. సామ్ సి ఎస్ (Sam C. S.)  సంగీతంలో రూపొందిన పాటలు పర్వాలేదు అనిపించాయి. ఇప్పుడు బజ్ పెంచడానికి ట్రైలర్ ను కూడా కొద్దిసేపటి క్రితం వదిలారు. ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది 2 నిమిషాల 38 సెకన్లు నిడివి కలిగి ఉంది.

Dilruba Trailer Review:

‘తప్పు చేసిన తర్వాత చెప్పే సారీకి, అవసరం తీరిపోయాక చెప్పే థాంక్స్ కి నా దృష్టిలో వాల్యూ లేదు’ అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. హీరో ప్రెజెంట్లో ఒక ప్రాబ్లమ్లో ఉండటం.. దాన్ని సాల్వ్ చేయడానికి అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అతను చదువుకునే కాలేజీకి రావడం.. అసలు వీళ్ళ గతం ఏంటి? ఎందుకు వీళ్ళు విడిపోయారు? అసలు హీరోకి ప్రెజెంట్లో ఉన్న ప్రాబ్లమ్ ఏంటి? అనే ఆసక్తిని రేకెత్తిస్తూ ట్రైలర్ కట్ చేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గాయని కల్పనకు ఎలా ఉంది? పోలీసులు ఏం చెప్పారంటే?
  • 2 హింట్లు ఇస్తున్న పృథ్వీరాజ్‌ సుకుమారన్‌.. ఆ సినిమా కోసమేనంటూ...!
  • 3 విజయ్ దేవరకొండ - రవి కిరణ్ కోలా సినిమా టైటిల్ లీక్ చేసిన దిల్ రాజు..!

Dilruba Movie Teaser Review

ఈ ట్రైలర్లో హీరో కిరణ్ అబ్బవరం చాలా అగ్రెసివ్ గా కనిపిస్తున్నాడు. అలాగే గత సినిమాల్లో కంటే ఎనర్జిటిక్ గా కూడా కనిపిస్తున్నాడు. అతని డైలాగ్ డెలివరీ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) సినిమాల్లో హీరోలను గుర్తుచేసే విధంగా ఉంది. సినిమాలో చాలా విజువల్స్ పూరి సినిమాలను గుర్తుచేస్తున్నాయి అని చెప్పొచ్చు. మీరు కూడా ఓ లుక్కేయండి :

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dilruba
  • #Kiran Abbavaram
  • #Rukshar Dhillon
  • #Viswa Karun

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

28 mins ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

3 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

3 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version