Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » Chhaava Collections: తెలుగులో కూడా బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఛావా’!

Chhaava Collections: తెలుగులో కూడా బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఛావా’!

  • March 10, 2025 / 07:47 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chhaava Collections: తెలుగులో కూడా బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఛావా’!

విక్కీ కౌశల్ (Vicky Kaushal) ,రష్మిక మందన (Rashmika Mandanna)  హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన బాలీవుడ్ సినిమా ‘ఛావా'(Chhaava). లక్ష్మణ్ ఉటేకర్  (Laxman Utekar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్కడి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. దీంతో టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ అయినటువంటి అల్లు అరవింద్  (Allu Aravind) తెలుగులో కూడా ఈ సినిమాని డబ్ చేసి ‘గీతా ఆర్ట్స్’ సంస్థపై రిలీజ్ చేశారు. మార్చి 7న ఈ సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్ అయ్యింది. తెలుగులో మంచి టాక్ రావడంతో ఇక్కడ కూడా మంచి ఓపెనింగ్స్ నమోదయ్యాయి.

Chhaava Collections:

Audience comparing Syeraa movie with Chhaava movie

కానీ ‘కాంతార’ రేంజ్లో అయితే ఈ సినిమా దూకుడు చూపించడం లేదు. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'ఛావా'.. తెలుగులో కూడా పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్..!
  • 2 'జై భీమ్' రేంజ్ కంటెంట్ తో వస్తున్న 'కోర్ట్'!
  • 3 పోసానికి బిగ్ రిలీఫ్... కానీ..?
నైజాం 0.92 cr
సీడెడ్ 0.32 cr
ఉత్తరాంధ్ర 0.45 cr
ఈస్ట్ 0.10 cr
వెస్ట్ 0.07 cr
గుంటూరు 0.14 cr
కృష్ణా 0.18 cr
నెల్లూరు 0.07 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 2.25 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.25 cr
వరల్డ్ వైడ్ టోటల్ (టోటల్) 2.50 cr

‘ఛావా’ (Chhaava) చిత్రానికి రూ.2.26 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.2.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజుల్లోనే ఈ సినిమా రూ.2.5 కోట్లు షేర్ ను రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించింది. వీక్ డేస్ లో కూడా ఈ సినిమా డీసెంట్ షేర్స్ రాబట్టే అవకాశం ఉంది.

పూరీ జగన్నాథ్ కి ఇదే మంచి ఛాన్స్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chhaava
  • #Laxman Utekar
  • #Rashmika Mandanna
  • #Vicky Kaushal

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

10 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

11 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

10 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

13 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version