Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Collections » Chhaava Collections: వీక్ డేస్లో కూడా బాగానే కలెక్ట్ చేస్తున్న ‘ఛావా’!

Chhaava Collections: వీక్ డేస్లో కూడా బాగానే కలెక్ట్ చేస్తున్న ‘ఛావా’!

  • March 12, 2025 / 07:00 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chhaava Collections: వీక్ డేస్లో కూడా బాగానే కలెక్ట్ చేస్తున్న ‘ఛావా’!

విక్కీ కౌశల్ (Vicky Kaushal) ,రష్మిక మందన (Rashmika Mandanna) జంటగా నటించిన చిత్రం ‘ఛావా'(Chhaava). లక్ష్మణ్ ఉటేకర్  (Laxman Utekar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హిందీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఛత్రపతి శివాజీ, శంభాజీ..ల జీవిత కథతో రూపొందిన సినిమా ఇది. టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) తెలుగులో కూడా ఈ సినిమాని డబ్ చేసి ‘గీతా ఆర్ట్స్’ సంస్థపై రిలీజ్ చేశారు. మార్చి 7న ఈ సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్ అయ్యింది. ఇక్కడ కూడా మంచి వసూళ్లను రాబడుతోంది.

Chhaava Collections:

కానీ రికార్డులు కొట్టేంత రేంజ్లో అయితే కాదు. ఒకసారి ఫస్ట్ 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మార్కో సినిమా.. మధ్యలోనే యువ హీరో జంప్!
  • 2 ఎంగేజ్మెంట్ రింగ్ ను సమంత అలా మేనేజ్ చేసిందా?
  • 3 నాని.. మరో సినిమా కూడా ఆగిపోయినట్లే..!
నైజాం 1.44 cr
సీడెడ్ 0.47 cr
ఉత్తరాంధ్ర 0.59 cr
ఈస్ట్ 0.14 cr
వెస్ట్ 0.09 cr
గుంటూరు 0.17 cr
కృష్ణా 0.23 cr
నెల్లూరు 0.09 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 3.22 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.33 cr
వరల్డ్ వైడ్ టోటల్ (టోటల్) 3.55 cr

‘ఛావా’ చిత్రానికి రూ.2.26 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.2.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా 5 రోజుల్లో రూ.3.55 కోట్ల షేర్ ను రాబట్టింది. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.1.05 కోట్ల లాభాలు అందించింది.

నాని నమ్మకమే నిజమవుతుందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chhaava
  • #Laxman Utekar
  • #Rashmika Mandanna
  • #Vicky Kaushal

Also Read

Akhanda 2 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘అఖండ 2’

Akhanda 2 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘అఖండ 2’

Vrusshabha Review in Telugu: వృషభ సినిమా రివ్యూ & రేటింగ్!

Vrusshabha Review in Telugu: వృషభ సినిమా రివ్యూ & రేటింగ్!

Champion Review in Telugu: ఛాంపియన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Champion Review in Telugu: ఛాంపియన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Shambhala Review in Telugu: శంబాల సినిమా రివ్యూ & రేటింగ్!

Shambhala Review in Telugu: శంబాల సినిమా రివ్యూ & రేటింగ్!

Dhandoraa Review in Telugu: దండోరా సినిమా రివ్యూ & రేటింగ్!

Dhandoraa Review in Telugu: దండోరా సినిమా రివ్యూ & రేటింగ్!

Sivaji: హీరోయిన్స్ డ్రెస్సింగ్ పై కామెంట్స్… అనసూయగారు ఎందుకొచ్చారు ఇందులోకి: శివాజీ

Sivaji: హీరోయిన్స్ డ్రెస్సింగ్ పై కామెంట్స్… అనసూయగారు ఎందుకొచ్చారు ఇందులోకి: శివాజీ

related news

రష్మికలా బాలీవుడ్‌కి వెళ్లబోతున్న కొత్త నేషనల్‌ క్రష్‌.. రేపో మాపో..

రష్మికలా బాలీవుడ్‌కి వెళ్లబోతున్న కొత్త నేషనల్‌ క్రష్‌.. రేపో మాపో..

The Girlfriend: ‘ది గర్ల్ ఫ్రెండ్’.. రాహుల్ రవీంద్రన్ ని తెగ తిడుతున్నారుగా..!

The Girlfriend: ‘ది గర్ల్ ఫ్రెండ్’.. రాహుల్ రవీంద్రన్ ని తెగ తిడుతున్నారుగా..!

Rashmika: రష్మిక ఆ రిస్క్‌ చేస్తుందా? ఆ యంగ్‌ హీరోయిన్‌ బయోపిక్‌లో నటిస్తుందా?

Rashmika: రష్మిక ఆ రిస్క్‌ చేస్తుందా? ఆ యంగ్‌ హీరోయిన్‌ బయోపిక్‌లో నటిస్తుందా?

trending news

Akhanda 2 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘అఖండ 2’

Akhanda 2 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘అఖండ 2’

7 hours ago
Vrusshabha Review in Telugu: వృషభ సినిమా రివ్యూ & రేటింగ్!

Vrusshabha Review in Telugu: వృషభ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Champion Review in Telugu: ఛాంపియన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Champion Review in Telugu: ఛాంపియన్ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Shambhala Review in Telugu: శంబాల సినిమా రివ్యూ & రేటింగ్!

Shambhala Review in Telugu: శంబాల సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Dhandoraa Review in Telugu: దండోరా సినిమా రివ్యూ & రేటింగ్!

Dhandoraa Review in Telugu: దండోరా సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

వరుణ్ సందేశ్, షగ్న శ్రీ జంటగా, హీరోయిన్ షగ్న శ్రీ దర్శకత్వంలో మూవీ పోస్టర్ రిలీజ్

వరుణ్ సందేశ్, షగ్న శ్రీ జంటగా, హీరోయిన్ షగ్న శ్రీ దర్శకత్వంలో మూవీ పోస్టర్ రిలీజ్

5 hours ago
Allu Arjun: ప్రభాస్ కంటే హయ్యెస్ట్ ర్యాంక్.. ఎలాగంటే?

Allu Arjun: ప్రభాస్ కంటే హయ్యెస్ట్ ర్యాంక్.. ఎలాగంటే?

1 day ago
Chinmayi Sripaada: బట్టలు కాదు, బుద్ధి మారాలి.. స్ట్రాంగ్ కౌంటర్

Chinmayi Sripaada: బట్టలు కాదు, బుద్ధి మారాలి.. స్ట్రాంగ్ కౌంటర్

1 day ago
Avatar 3: అసలు తేడా ఎక్కడకొట్టింది?

Avatar 3: అసలు తేడా ఎక్కడకొట్టింది?

1 day ago
Sankranti 2026: రేటు పెంచితే రిస్కే.. అ స్టార్స్ మాత్రం సేఫ్ గేమ్

Sankranti 2026: రేటు పెంచితే రిస్కే.. అ స్టార్స్ మాత్రం సేఫ్ గేమ్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version