Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Chikiri Chikiri Song: చికిరి చికిర్ ఫస్ట్ సింగిల్ వీడియో.. తన చికిరి కోసం చరణ్ స్టెప్పులు!

Chikiri Chikiri Song: చికిరి చికిర్ ఫస్ట్ సింగిల్ వీడియో.. తన చికిరి కోసం చరణ్ స్టెప్పులు!

  • November 7, 2025 / 12:38 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chikiri Chikiri Song: చికిరి చికిర్ ఫస్ట్ సింగిల్ వీడియో.. తన చికిరి కోసం చరణ్ స్టెప్పులు!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా , అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ” పెద్ది “. బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కి ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ఫుల్ వీడియోను ఈ రోజు (నవంబర్ 7) న కొద్దీ నిమిషాల క్రితమే విడుదల చేశారు.

Peddi Movie

Chikiri Chikiri Song Review From Peddi Movie

ఈ సాంగ్ లో పెద్ది తన ప్రేయసిని మొదటి సారి చూసినప్పుడు స్నేహితుడితో తన అనుభవం పంచుకునే సందర్భంలోనిదిగా తెలుస్తుంది. కళ్ళకి కాటుక , ప్రత్యేక అలంకరణ లేకపోయినా అందంగా , రమ్యంగా కన్పిస్తున్న తన ప్రేయసి అచ్చియమ్మ ని చూస్తూ పెద్ది హుక్ స్టెప్స్ వేస్తూ కన్పించాడు. కొండల్లో లోయల్లో అందమైన ప్రకృతి ఒడిలో ఈ సాంగ్ ను షూట్ చేసినట్టు కనపడుతుంది.

Chikiri Chikiri Song Review From Peddi Movie

“చికిరి చికిరి అంటూ కదిలే ఈ పాటలో, ‘ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క… నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా…’ వంటి మాటలను రెహ్మాన్ తన ప్రత్యేకమైన శైలిలో ఆవిష్కరించారు.అందుకు తగ్గట్టే మోహిత్ చౌహాన్ తన ఎనర్జిటిక్ వాయిస్‌తో పాట‌కు మరింత ఉత్సాహం నింపాడు.” ఏ ఆర్ రెహ్మాన్ బాణీలు చాలా బాగున్నాయి , మొదటి సారి వినగానే ఆకట్టుకునేలా వున్నాయ్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నఈ మూవీ మార్చ్ 27, 2026 న విడుదల చేయనున్నారు.

SSMB29: కుంభ వచ్చేశాడు.. మహేష్ – రాజమౌళి సినిమా నుండి పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu
  • #janhvi kapoor
  • #peddi movie
  • #Ram Charan

Also Read

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు/సిరీస్ విడుదల!

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు/సిరీస్ విడుదల!

Chikiri Chikiri Song: చికిరి చికిర్ ఫస్ట్ సింగిల్ వీడియో.. తన చికిరి కోసం చరణ్ స్టెప్పులు!

Chikiri Chikiri Song: చికిరి చికిర్ ఫస్ట్ సింగిల్ వీడియో.. తన చికిరి కోసం చరణ్ స్టెప్పులు!

SSMB29: కుంభ వచ్చేశాడు.. మహేష్ – రాజమౌళి సినిమా నుండి పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్!

SSMB29: కుంభ వచ్చేశాడు.. మహేష్ – రాజమౌళి సినిమా నుండి పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్!

SSMB29: మహేష్‌ బాబు చెప్పిందే నిజమైంది.. విలనే ముందొస్తున్నాడు!

The Girlfriend Review in Telugu: ది గర్ల్ ఫ్రెండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Santhana Prapthirasthu Trailer:  ‘సంతాన ప్రాప్తిరస్తు’ ట్రైలర్ రివ్యూ.. రీసెంట్ టైమ్స్ లో బెస్ట్ కట్

related news

Peddi Movie: రామ్ చరణ్ “పెద్ది”: చికిరి చికిరి అంటూ వైబ్ క్రియేట్ చేయబోతున్న మెగా పవర్ స్టార్!

AR Rahman: ఏఆర్‌ రెహమాన్‌ ఈవెంట్‌.. రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌కి పండేగనట!

Buchi Babu: బుచ్చిబాబు కూడా కొరటాల చేసిన తప్పే చేస్తున్నాడా?

Allu Sirish: ఘనంగా అల్లు శిరీష్‌ నిశ్చితార్థం.. వాళ్లే గెస్ట్‌లు.. ఇవిగో ఫొటోలు

Peddi: ‘అచ్చియమ్మ’ ఇప్పుడెందుకు వచ్చింది? ‘పెద్ది’ టీమ్‌ ప్లానింగ్‌ ఇదేనా?

Sukumar vs Trivikram: ఓ పక్క సుకుమార్ అంటున్నారు ఇంకో పక్క త్రివిక్రమ్ తో ఎలా?

trending news

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు/సిరీస్ విడుదల!

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు/సిరీస్ విడుదల!

16 mins ago
Chikiri Chikiri Song: చికిరి చికిర్ ఫస్ట్ సింగిల్ వీడియో.. తన చికిరి కోసం చరణ్ స్టెప్పులు!

Chikiri Chikiri Song: చికిరి చికిర్ ఫస్ట్ సింగిల్ వీడియో.. తన చికిరి కోసం చరణ్ స్టెప్పులు!

2 hours ago
SSMB29: కుంభ వచ్చేశాడు.. మహేష్ – రాజమౌళి సినిమా నుండి పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్!

SSMB29: కుంభ వచ్చేశాడు.. మహేష్ – రాజమౌళి సినిమా నుండి పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్!

2 hours ago
SSMB29: మహేష్‌ బాబు చెప్పిందే నిజమైంది.. విలనే ముందొస్తున్నాడు!

SSMB29: మహేష్‌ బాబు చెప్పిందే నిజమైంది.. విలనే ముందొస్తున్నాడు!

5 hours ago
The Girlfriend Review in Telugu: ది గర్ల్ ఫ్రెండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

The Girlfriend Review in Telugu: ది గర్ల్ ఫ్రెండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago

latest news

Naga Vamsi: మెగా హీరోలతో వరుస పోటీ.. నాగవంశీ ఇది కాకతాళీయమా? ప్లానింగా?

21 mins ago
Rashmika: రష్మిక మందన్న ప్రేమలేఖ!

Rashmika: రష్మిక మందన్న ప్రేమలేఖ!

44 mins ago
Maniratnam: మణిరత్నం లవ్‌ స్టోరీ: హీరో హీరోయిన్లు మారారు.. కథ మారలేదు..

1 hour ago
Bro 2: త్రివిక్రమ్‌ సెట్‌ చేస్తోంది ఆ సినిమాకు సీక్వెలా? ఇప్పుడు అవసరమా?

Bro 2: త్రివిక్రమ్‌ సెట్‌ చేస్తోంది ఆ సినిమాకు సీక్వెలా? ఇప్పుడు అవసరమా?

2 hours ago
Michael Jackson: మైఖేల్‌ జాక్సన్‌ బయోపిక్‌ రెడీ.. రిలీజ్‌  ఎప్పుడంటే? తెలుగులో వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version