Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Chinmayi Sripada: నాకు పని కల్పించి అండగా నిలిచిన వ్యక్తి సమంత మాత్రమే!

Chinmayi Sripada: నాకు పని కల్పించి అండగా నిలిచిన వ్యక్తి సమంత మాత్రమే!

  • March 4, 2023 / 02:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chinmayi Sripada: నాకు పని కల్పించి అండగా నిలిచిన వ్యక్తి సమంత మాత్రమే!

సినిమా ఇండస్ట్రీలో సింగర్ చిన్మయి నటి సమంత ఎంత మంచి స్నేహితులో మనకు తెలిసిందే. ఒకరు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సింగర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోగా మరొకరు హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో సమంత నటించిన ప్రతి ఒక్క సినిమాకు కెరియర్ మొదట్లో చిన్మయి డబ్బింగ్ చెబుతూ ఉండేవారు.ఇలా చిన్మయి సమంత సినిమాలకు డబ్బింగ్ చెప్పడం వల్ల సమంతతో చిన్మయికి మంచి స్నేహబంధం ఏర్పడింది.

ఇలా చిన్మయి తన భర్త రాహుల్ రవీంద్ర కూడా సమంతకు మంచి స్నేహితులుగా మారిపోయారు. ఇలా ప్రాణ స్నేహితులుగా ఉన్నటువంటి వీరి మధ్య ఎవరు ఆపదలో ఉన్న వారికి మరొకరు అండగా నిలుస్తూ ఎప్పటికప్పుడు వారి మధ్య ఉన్నటువంటి స్నేహబంధాన్ని చాటి చెబుతూ ఉంటారు.గతంలో సమంత నాగచైతన్యకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఎంతో డిప్రెషన్ కి గురయ్యారు. ఆ సమయంలో చిన్మయి సమంతకు ఎంతో మద్దతుగా నిలిచారు. తాజాగా ఈమె మయూసైటిసిస్ వ్యాధి బారిన పడగా చిన్మయి దంపతులు సమంతకు ఎంతో మనోధైర్యాన్ని ఇస్తూ తనకు అండగా నిలిచారు.

ఇక సమంత సైతం ఇప్పుడిప్పుడే ఈ వ్యాధి నుంచి కోలుకొని తిరిగి తన సినిమా షూటింగ్ పనులతో బిజీగా మారిపోయారు. అయితే తాజాగా సింగర్ చిన్మయి సమంత గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.గతంలో తాను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని కనీసం ఎలాంటి అవకాశాలు లేకుండా ఇబ్బందులు పడుతున్న సమయంలో సమంత తనకు అండగా నిలిచి తనని ఆదుకున్నారంటూ చిన్మయి వెల్లడించారు. గతంలో చిన్మయి ప్రముఖ రచయిత వైరుముత్తు పై లైంగిక ఆరోపణలు చేసిన విషయం మనకు తెలిసిందే.

ఆ సమయంలో మీటు ఉద్యమం ద్వారా చిన్మయి వైరుముత్తు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే చాలామంది చిన్మయికి కాకుండా వైరుముత్తుకు మద్దతుగా నిలిచారు. ఒకానొక సమయంలో తనపై ఇలాంటి ఆరోపణలు చేసినందుకు ఈమెను ఇండస్ట్రీలో బ్యాన్ చేయాలని తనకు ఎలాంటి అవకాశాలు రాకుండా ఇబ్బందులకు గురి చేశారు.

ఇలా తాను చేతిలో అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో సమంత తన సినిమాలకు డబ్బింగ్ చెప్పే అవకాశాన్ని కల్పించి తనని ఆదుకున్నారని, తాను కష్ట సమయంలో ఉన్నప్పుడు తనకు సహాయం చేసి అండగా నిలిచినది సమంత మాత్రమే అంటూ ఈ సందర్భంగా చిన్మయి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #Chinmayi Sripada
  • #Samantha
  • #Samantha Ruth Prabhu
  • #Singer Chinmayi Sripada

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

17 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

19 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

22 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version