చిరంజీవి హీరోయిన్ ఇలా అయిపోయిందేంటి..!

ఒక్కప్పుడు హీరోయిన్ల ఫోటోలు చూడడానికి మ్యాగ్జైన్ లే దిక్కు. వారంలో ఓసారి వచ్చే అలాంటి మ్యాగ్జైన్ లకు బాగా డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు అలా అవసరం లేదు. టెక్నాలజీ పెరిగింది.. సోషల్ మీడియాలో వాడకం కూడా పెరిగింది. ప్రపంచం అంతా చేతిలోనే ఉంది. కాబట్టి సెలబ్రిటీలకు సంబంధించి ప్రతీ వివరాలను మనం ఇట్టే తెలుసుకోవచ్చు.పాత సినిమాల్లో హీరోయిన్లకి సంబంధించిన ఫోటోలను కూడా మనం డౌన్ లోడ్ చేసుకోవచ్చు.ఇది పక్కన పెడితే..

ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఫోటో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది.చిరంజీవి గారితో చాలా సినిమాల్లో హీరోయిన్ గా చేసిన ఈ అమ్మడిని గుర్తుపట్టలేని విధంగా ఈ ఫోటో ఉంది. చాలా మంది స్టార్ హీరోలతో ఈమె నటించినప్పటికీ.. మెగాస్టార్ చిరంజీవితో చేసిన సినిమాలే ఎక్కువగా హిట్ అయ్యాయి.వీరి కాంబినేషన్లో ఏకంగా 14 సినిమాలు వచ్చాయి. ఆమె మరెవరో కాదు రాధ.అప్పట్లో ఈమె డాన్స్ ల కు కేర్ ఆఫ్ అడ్రెస్ గా నిలిచింది.అయితే రాధ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాధ రీ ఎంట్రీ ఇవ్వలేదు.

1991 లో జగపతి బాబు హీరోగా వచ్చిన ‘పందిరిమంచం’ చిత్రంతోనే తెలుగు సినిమాల్లో ఈమె ప్రయాణం ఆగిపోయింది. తర్వాత ఈమె కూతుర్లు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చినా వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు. ఇదిలా ఉండగా.. అప్పట్లో ఎంతో గ్లామర్ గా ఉండే రాధా.. ఇప్పుడు గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. ఈమె లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా లుక్కేయండి :

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus