Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » రేయ్ చరణ్ డామినేట్ చేసెయ్యాలని చూస్తున్నవా.. చిరు, చరణ్ ల ఫన్నీ డిస్కషన్..!

రేయ్ చరణ్ డామినేట్ చేసెయ్యాలని చూస్తున్నవా.. చిరు, చరణ్ ల ఫన్నీ డిస్కషన్..!

  • April 16, 2022 / 06:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రేయ్ చరణ్ డామినేట్ చేసెయ్యాలని చూస్తున్నవా.. చిరు, చరణ్ ల ఫన్నీ డిస్కషన్..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ చిత్రం ఏప్రిల్ 29న విడుదల కాబోతుంది. టీజర్, ట్రైలర్, పాటలు సినిమా పై అంచనాల్ని పీక్స్ కు తీసుకెళ్ళాయి. ఈ మూవీలో చిరుతో పాటు చరణ్ కూడా సిద్ద అనే 45 నిమిషాల నిడివి గల పాత్రని పోషిస్తున్నాడు కాబట్టి.. మెగా ఫ్యాన్స్ తో పాటు యావత్ సినీ ప్రేక్షకులు ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Click Here To Watch NOW

ఇక ఈ మూవీ ప్రమోషన్లు మొదటి నుండీ విభిన్న పద్దతిలో జరుగుతున్న సంగతి తెలిసిందే. టీజర్ కోసం స్పెషల్ మీమ్స్ వేసి ప్రమోషన్లు చేశారు. ఇప్పుడు ఈ చిత్రంలో చిరు- చరణ్ ల మధ్య సాగే ఓ పాటని విడుదల చేయడానికి మరింత డిఫరెంట్ గా ట్రై చేశారు. ‘భలే భలే బంజారా’ అంటూ సాగే ఈ పాటని ఏప్రిల్ 18న విడుదల చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ ను డిఫెరెంట్ గా ప్లాన్ చేశారు.

చిరు, చరణ్ లతో కొరటాల ఫన్నీ డిస్కషన్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ పాట షూటింగ్ కు ముందు జరిగిన డిస్కషన్ అంటూ మనకి ఈ వీడియోని చూపించింది చిత్ర బృందం. ‘మణిశర్మ ట్యూన్ అదరగొట్టేసాడు.వీడు నాటు నాటు పాటలో.. తారక్ తో కలిసి డ్యాన్స్ ఇరకొట్టేసాడు.. వీడితో నాకు డ్యాన్స్ అంటే నాకు టెన్షన్ స్టార్ట్ అయ్యింది’ అంటూ చిరు అంటుంటే, మేము ఎంత చేసినా మీరు గ్రేస్ తో మమ్మల్ని డామినేట్ చేసేస్తారు అంటూ చరణ్ చెప్పడం ఫన్నీగా అనిపిస్తుంది.

ఇక చివర్లో ‘ఏంట్రా చరణ్.. నన్ను డామినేట్ చేసేద్దామనే.. నీ బాబుని రా నేను’ అంటూ చిరు అనడం.. మిమ్మల్ని నేను డామినేట్ చేయలేను కానీ.. నేను మాత్రం తగ్గను’ అంటూ చరణ్ అనడం సరదాగా అనిపించింది.ఫైనల్ గా ‘సరే సెట్ లో చూసుకుందాం’ అంటూ సవాలు విసిరారు చిరు. ఈ వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి :

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Chiranajeevi
  • #koratala siva
  • #Ram Charan

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

1 day ago

latest news

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

58 mins ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

3 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version