Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Chiranjeevi: పవన్ కళ్యాణ్ కు అభిమానులు కాదు..భక్తులు ఉన్నారు

Chiranjeevi: పవన్ కళ్యాణ్ కు అభిమానులు కాదు..భక్తులు ఉన్నారు

  • February 11, 2023 / 04:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: పవన్ కళ్యాణ్ కు అభిమానులు కాదు..భక్తులు ఉన్నారు

ప్రస్తుత కాలంలో బుల్లితెర మీద కామెడీ, డాన్స్, సింగింగ్ షో లతో పాటు టాక్ షోలకి కూడా డిమాండ్ బాగా పెరిగింది. గతంలో ప్రదీప్ హోస్ట్ చేసిన “కొంచం టచ్ లో ఉంటే చెప్తా” అనే షో బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు అలీ తో సరదాగా అనే టాక్ షో కి కూడా మంచి ఆదరణ ఉంది. ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించిన వివరాల గురించి తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపుతూ ఉంటారు అందువల్ల ఎటువంటి టాక్ షోలకు అయినా మంచి గుర్తింపు లభిస్తుంది.

ఇక ఆహాలో ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ షో కి కూడా మంచి ఫాలోయింగ్ లభించింది. ప్రస్తుతం బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో నెంబర్ వన్ గా కొనసాగుతోంది. ఇక ఇటీవల మరొక టాక్ షో రెడీ అయింది. సింగర్ స్మిత హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘నిజం విత్ స్మిత’. ఈ షో ప్రోమోతోనే ప్రేక్షకులలో ఆసక్తి పెంచింది. ఇక ఈ షో మొదటి ఎపిసోడ్ కి చిరంజీవి గెస్ట్ గా హాజరయ్యారు. ఇక ఈ షో లో చిరంజీవి తన వ్యక్తిగత విషయాల గురించి కుటుంబ విషయాల గురించి వెల్లడించాడు.

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. నిజం విత్ స్మిత అనే టాక్ షోలో పాల్గొన్న చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి ఇప్పటివరకు ఎవరికీ తెలియని విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ఈ షో లో పవన్ కల్యాణ్.. ఓ పొలిటిషన్ లేదా యాక్టర్ గా రెండింటిలో మీకు ఏదంటే ఇష్టం? అని హోస్ట్ స్మిత అడగ్గా.. చిరంజీవి సమాధానం చెబుతూ పవన్ కల్యాణ్ సహజంగా..

తన నేచర్ ని బట్టి ఏదో ఓ రోజు కచ్చితంగా రాజకీయ నాయకుడిగా ఎదుగుతాడు. ఎందుకంటే చిన్నప్పటినుండి ప్రజలకు ఏదో చేయాలని తనకి కల. అయితే ఒకానొక టైంలో నక్సల్స్ లోకి వెళ్లిపోతాడేమోనని భయమేసింది. ఎందుకంటే.. తను గన్ లతో ఎక్కువగా ఆడుకునేవాడు. షూటింగ్స్ కోసం నేను సింగపూర్ వెళ్తే.. ‘అన్నయ్య అక్కడ గన్స్ దొరుకుతాయి తీసుకురా’ అనేవాడు. ఇక అందరికీ అభిమానులు ఉంటే పవన్ కళ్యాణ్ కి మాత్రం భక్తులు ఉన్నారు. కాబట్టి పవన్ నటుడిగా కన్నా రాజకీయ నాయకుడిగా ఉండాల్సిన అవసరం ఉంది.’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు. దీంతో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Megastar Chiranjeevi
  • #pawan kalyan
  • #power star pawan kalyan

Also Read

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

related news

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

trending news

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

1 hour ago
Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

2 hours ago
Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

8 hours ago
Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

19 hours ago

latest news

RAWNTR: RAWNTR మూసేశారు.. ఎన్టీఆర్‌ వద్దన్నాడా? ఎందుకీ లొల్లి అనుకున్నారా?

RAWNTR: RAWNTR మూసేశారు.. ఎన్టీఆర్‌ వద్దన్నాడా? ఎందుకీ లొల్లి అనుకున్నారా?

2 mins ago
AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

5 hours ago
Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

20 hours ago
H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

21 hours ago
మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version