Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Chiranjeevi: చిరంజీవి 157వ సినిమా ఆయనతోనే.. ఇదిగో క్లారిటీ!

Chiranjeevi: చిరంజీవి 157వ సినిమా ఆయనతోనే.. ఇదిగో క్లారిటీ!

  • June 17, 2024 / 09:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: చిరంజీవి 157వ సినిమా ఆయనతోనే.. ఇదిగో క్లారిటీ!

‘విశ్వంభర’ (Vishwambhara) సినిమా తర్వాత చిరంజీవి (Chiranjeevi) చేయబోయే సినిమా ఏంటి? అనే చర్చ చాలా రోజులుగా జరుగుతోది. ఇదిగో ఆ సినిమా, అదిగో ఈ సినిమా అంటూ ఏవేవో పేర్లు వినిపిస్తున్నా, ఎవరెవరో నేమ్స్‌ చర్చకు వస్తున్నా ఇంకా ఏదీ ఓకే అవ్వలేదు. అయితే అన్నీ అనుకున్నట్లుగా జరిగితే చిరంజీవితో ఇప్పటికే ఓ సినిమా చేసిన దర్శకుడే ఇప్పుడు చిరంజీవి 157వ సినిమా చేస్తారు అని అంటున్నారు. ఇది పక్కా అని చెబుతూ ఓ ఫొటో తెగ షేర్‌ చేస్తున్నాడు.

పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) ఇటీవల ఎమ్మెల్యేగా గెలిచి, ఇప్పుడు డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. ఈ నేపథ్యంలో వివిధ భాషల ఇండస్ట్రీల నుండి ఆయనకు ప్రశంసల వర్షం కురుస్తోంది. బాగా పరిచయం ఉన్నవాళ్లు అయితే వచ్చి మరీ కలసి శుభాకాంక్షలు చెప్పి వెళ్తున్నారు. అలా వచ్చినవాళ్లలో ‘గాడ్‌ఫాదర్‌’ (God Father) దర్శకుడు మోహన్‌రాజా (Mohan Raja) కూడా ఉన్నారు. దీంతో ఆ ఫొటోను షేర్‌ చేస్తున్న ఫ్యాన్స్‌.. బాస్‌ నెక్స్ట్‌ సినిమా మోహన్‌రాజాతోనే అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 యక్షిణి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 కూతురిపై చరణ్ ప్రేమకు ఫిదా కావాల్సిందే.. ఏం చెప్పారంటే?
  • 3 డిప్యూటీ సీఎం పవన్ కు వదినమ్మ ఇచ్చిన బహుమతి ఖరీదెంతో తెలుసా?

పవన్‌కు విష్‌ చేసిన ఫొటో పట్టుకుని చిరంజీవి సినిమ ఎలా తేల్చేస్తారు అనే డౌట్‌ రావొచ్చు. ఈ ప్రశ్న మీరు వేస్తున్నారు అంటే ఆ ఫొటో చూడలేదు అని అర్థం. ఎందుకంటే ఆ ఫొటోలో చిరంజీవి కూడా ఉన్నారు కాబట్టి. మామూలుగా పవన్‌ కలవాలి అంటే మోహన్‌ రాజా ఒకరే వస్తే సరిపోతుంది. కానీ చిరంజీవితో కలసి వచ్చారు అంటేనే ప్రాజెక్ట్‌ ఆన్‌లో ఉంది అని చెప్పొచ్చు అనేది అభిమానుల మాట.

మరి చిరంజీవి ఇచ్చిన కథను మోహన్‌రాజా పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తారా? సినిమా మొదలవుతుందా అనేది చూడాలి. బీవీఎస్‌ రవి రాసుకున్న కథను ఓకే చేసిన కథను మోహన్‌రాజాకు ఇచ్చి పూర్తి స్థాయిలో సిద్ధం చేయమని కోరినట్లు సమాచారం. చూద్దాం మరి చిరు నెక్స్ట్‌ ఆయనతోనేనా? కాదో. ఈ ప్రాజెక్టును పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ కలసి నిర్మిస్తాయట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #pawan kalyan
  • #Vishwambhara

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

1 hour ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

8 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

4 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

4 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version