Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » చిరు, పవన్, ప్రభాస్.. అంతా వీఎఫ్ఎక్స్ బాధితులే..!

చిరు, పవన్, ప్రభాస్.. అంతా వీఎఫ్ఎక్స్ బాధితులే..!

  • May 3, 2025 / 02:48 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరు, పవన్, ప్రభాస్.. అంతా వీఎఫ్ఎక్స్ బాధితులే..!

ఆడియన్స్ ఇప్పుడు రెగ్యులర్ కమర్షియల్ డ్రామాలకి ఎక్కువ ఆసక్తి చూపడం లేదు. వాళ్లకి లార్జర్ దేన్ లైఫ్ సినిమాలు కావాలి. థియేటర్లకు వచ్చి అలాంటి కంటెంట్ నే చూడాలి అనుకుంటున్నారు. ఫ్యామిలీస్ తో వచ్చి అలాంటి కంటెంట్ ను ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు తెలుగు సినిమాలకి వీఎఫ్ఎక్స్ అవసరం ఎక్కువ పడుతుంది. పెద్ద సినిమాలకు మాత్రమే కాదు… మీడియం రేంజ్ బడ్జెట్ తో రూపొందే ‘హనుమాన్’ (Hanuman) వంటి సినిమాలకు కూడా వీఎఫ్ఎక్స్ అవసరం గట్టిగా పడింది.

Chiranjeevi, Pawan Kalyan,Prabhas

Chiranjeevi, Pawan Kalyan and Prabhas Facing Same Problem

ఫలితాలు కూడా పాజిటివ్ గా ఉండటం వల్ల… వీటి విషయంలో నిర్మాతలు, దర్శకులు కాంప్రమైజ్ కావడం లేదు. దీంతో వి.ఎఫ్.ఎక్స్ కంపెనీలకి వందల కోట్లు సమర్పించుకోవాల్సి వస్తుంది. అంతేకాదు టైం కూడా ఎక్కువే పెట్టాల్సి వస్తుంది. దీంతో అనుకున్న డేట్ కి సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. దీంతో ఫ్యాన్స్ ప్రొడక్షన్ హౌస్..లు, దర్శకులపై మండిపడుతూ సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రెండ్స్ చేస్తున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హిట్: ది థర్డ్ కేస్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 రెట్రో సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 బ్రోమాన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రస్తుతం టాలీవుడ్లో రూపొందుతున్న పెద్ద సినిమాలు ప్రభాస్ (Prabhas) ‘ది రాజాసాబ్'(The Rajasaab), చిరంజీవి (Chiranjeevi) ‘విశ్వంభర’  (Vishwambhara)  వంటి సినిమాలు… వీ.ఎఫ్.ఎక్స్ పనుల వల్ల హోల్డ్ లో పడ్డాయి. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’ కి (Hari Hara Veera Mallu) కూడా వీ.ఎఫ్.ఎక్స్ పనులు పూర్తి కావాల్సి ఉందట. దీంతో పాటు కొంత షూటింగ్ పార్ట్ కూడా పెండింగ్లో ఉంది. అయితే దర్శకుడు రత్నం కృష్ణకి (AM Rathnam) వి.ఎఫ్.ఎక్స్ విషయంలో పూర్తి ఆవాహన ఉందట. ఒక టీంతో ఆ పనులు సమాంతరంగా జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ఆనంద్ దేవరకొండ లైనప్ బాగుంది!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #pawan kalyan
  • #Prabhas

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

18 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

20 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

20 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

20 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

21 hours ago

latest news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

16 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

18 hours ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

19 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version