Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Chiranjeevi, Ram Charan: ‘ఆచార్య’ సెటిల్మెంట్ విషయంలో చిరు ఇన్వాల్వ్మెంట్..?

Chiranjeevi, Ram Charan: ‘ఆచార్య’ సెటిల్మెంట్ విషయంలో చిరు ఇన్వాల్వ్మెంట్..?

  • July 15, 2022 / 12:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi, Ram Charan: ‘ఆచార్య’ సెటిల్మెంట్ విషయంలో చిరు ఇన్వాల్వ్మెంట్..?

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ‘ఆచార్య’ సినిమా విడుదలైన రెండున్నర నెలలు అవుతోంది. కానీ ఆ సినిమాకి సంబంధించిన చేదు అనుభవాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా వ్యాపార వ్యవహారాల్లో కీకాలంగా వ్యవహరించినందుకు దర్శకుడు కొరటాల శివ మెడకు నష్ట పరిహారం వ్యవహారం చుట్టుకుంది. కొన్ని ఏరియాల వ‌ర‌కు సెటిల్మెంట్ పూర్త‌యినా.. సీడెడ్ డిస్ట్రిబ్యూట‌ర్లకు ప‌రిహారం విష‌యంలో ఎటూ తేల్చ‌క‌పోవ‌డంతో వాళ్లు కొరటాల ఆఫీస్ వ‌ర‌కు వ‌చ్చి ఆందోళ‌న చేప‌ట్టే ప‌రిస్థితి వ‌చ్చింది.

కొంత‌మేర సెటిల్ చేసి.. మిగిలినది తరువాత ఇస్తానని చెబుతున్నా వారు ఊరుకోవడం లేదట. తాము ఎంత న‌ష్ట‌పోయామో అంతా చెల్లింపులు చేయాల‌ని కోరుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో చాలా మంది చిరంజీవిని నిందిస్తున్నారు. ఆయన కూడా నష్టాల్లో పాలు పంచుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ మాత్రం కొరటాలని ట్రోల్ చేస్తున్నారు.

Ram Charan role in Chiranjeevi's Acharya Movie1Ram Charan role in Chiranjeevi's Acharya Movie1

కథ-కథనాలపై దృష్టి పెట్టకుండా బిజినెస్ మీద ఫోకస్ చేస్తే ఇలానే ఉంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మెగా క్యాంప్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి రూ.20 కోట్లను నష్టపరిహారం కింద ఇచ్చినట్లు టాక్. నిజానికి చిరు కానీ.. చరణ్ కానీ ఈ సినిమాకి రెమ్యునరేషన్ తీసుకోలేదట.

రిలీజ్ తరువాత చూసుకుందాం అనుకున్నారు. కానీ సినిమాకి నష్టాలు రావడంతో వారు రెమ్యునరేషన్ అడగలేదట. తమ బ్యానర్ ని ఇన్వాల్వ్ చేయడంతో ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లకు కొంత మొత్తం ఇవ్వాలని నిర్ణయించుకున్నారట.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Acharya Movie Review
  • #Chiranjeevi
  • #kajal
  • #koratala siva

Also Read

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

trending news

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

8 mins ago
Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

2 hours ago
Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

2 hours ago
Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

1 day ago

latest news

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

10 hours ago
Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

11 hours ago
Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

24 hours ago
Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

1 day ago
Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version