Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » కొడుకుతో వర్కౌట్ కాక.. మేనల్లుడితో మాట నిలబెట్టుకుంటున్నాడట..!

కొడుకుతో వర్కౌట్ కాక.. మేనల్లుడితో మాట నిలబెట్టుకుంటున్నాడట..!

  • July 16, 2020 / 04:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కొడుకుతో వర్కౌట్ కాక.. మేనల్లుడితో మాట నిలబెట్టుకుంటున్నాడట..!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఇప్పుడు పెద్ద స్టార్ హీరో. అందులోనూ రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పుడు అతని కాల్ షీట్లు అస్సలు ఖాళీ లేవు. ఇదిలా ఉండగా.. చిరంజీవికి ఇండస్ట్రీలో అత్యంత సన్నిహితులైన నిర్మాతలు ఉన్నారన్న సంగతి తెలిసిందే. చరణ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన కొత్తలో చిరు.. కొంతమంది సన్నిహితులైన నిర్మాతలకు ‘చరణ్ తో ఓ సినిమా చేయిస్తాను’ అని మాట ఇచ్చేసారట. కానీ చరణ్ ఇమేజ్ తరువాత అమాంతం పెరిగిపోయింది.

దాంతో చరణ్ తో వర్క్ చెయ్యడానికి పెద్ద పెద్ద నిర్మాతలు దర్శకులు ఎగబడుతున్నారు. ఈ క్రమంలో చిరు గతంలో మాటిచ్చిన నిర్మాతలకు తన మేనల్లుడు సాయి తేజ్ ద్వారా మాటను నిలబెట్టుంటున్నట్టు తెలుస్తుంది. సాయితేజ గతంలో ఠాగూర్ మధు నిర్మాణంలో ‘విన్నర్’ అనే సినిమా చేశాడు. తరువాత కె.ఎస్.రామారావు గారి నిర్మాణంలో ‘తేజ్ ఐ లవ్ యు’ అనే సినిమా కూడా చేసాడు. ఈ రెండు చిత్రాలు చిరు మాట ప్రకారమే సాయి తేజ్ చేసాడని భోగట్టా.

ఇప్పుడు మళ్ళీ ఠాగూర్ మధు డైరెక్షన్లో ఓ చిత్రం చేయబోతున్నాడట సాయి తేజ్. ఇది కూడా చిరు మాట ప్రకారమే చేస్తున్నాడని వినికిడి. గోపాల్ అనే యువ దర్శకుడు ‘భగవద్గీత సాక్షిగా’ అనే కథని చిరుకి వినిపించాడట. కథ విన్నాక కొన్ని మార్పులు చెప్పారట చిరు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రం తరువాత సాయి తేజ్.. ఈ చిత్రమే చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని సమాచారం.

Most Recommended Video

15 డైరెక్టర్స్ కెరీర్ ను ఇబ్బందిలో పడేసిన సినిమాలు ఇవే!
కులాంతర వివాహాలు చేసుకొని ఆదర్శంగా నిలిచిన మన హీరోలు!
హీరోయిన్స్ కంటే ముందు బాలనటిగా అలరించిన తారల!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Megastar Chiranjeevi
  • #Ram Charan
  • #Sai Tej

Also Read

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

related news

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

trending news

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

7 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

2 days ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

1 day ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version