Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Chiranjeevi: మీకు మంచి మేటర్ దొరికింది కదా సంతోషించండి: చిరంజీవి

Chiranjeevi: మీకు మంచి మేటర్ దొరికింది కదా సంతోషించండి: చిరంజీవి

  • October 11, 2021 / 10:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: మీకు మంచి మేటర్ దొరికింది కదా సంతోషించండి: చిరంజీవి

గత నెల జరిగిన సాయితేజ్ యాక్సిడెంట్ నుండి ఇవాళ జరుగుతున్న మా ఎలక్షన్స్ రచ్చ వరకూ.. మీడియా చానల్స్ దృష్టి మొత్తం ఇటే ఉంది. అన్నీ చానల్స్ ఒకెత్తు.. టీవీ9 ఒకెత్తు అన్నట్లుగా ఈ రెండు ఇష్యూస్ ని కవర్ చేశాయి. మరీ ముఖ్యంగా సాయితేజ్ విషయంలో టీవీ9 చేసిన చర్చలకు యావత్ టాలీవుడ్ షాకైన విషయం తెలిసిందే. దర్శకుడు హరీష్ శంకర్ ఈ విషయమై ట్విట్టర్ వేదికగా టీవీ9లో పనిచేసే ఓ రిపోర్టర్ కమ్ సెన్సార్ సభ్యుడితో గొడవపడిన విషయం కూడా తెలిసిందే.

ఇక పవన్ కళ్యాణ్ అయితే.. “రిపబ్లిక్” ఈవెంట్లో టీవీ9ను కడిగిపారేయడం అనేది ఈ ఏడాది జరిగిన మెయిన్ ఈవెంట్స్ లో ఒకటిగా చెప్పాలి. అయితే.. మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఈ విషయమై ఎప్పుడూ ఏమీ మాట్లాడలేదు. ఎలాంటి కామెంట్ చేయలేదు. కానీ.. నిన్న మా ఎలక్షన్స్ లో ఓటు వేయడానికి వచ్చినప్పుడు మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. టీవీ9 మైక్ కనిపించగానే.. “మీకు మంచి మేటర్ దొరికింది కదా” అని ఎగతాళి చేయడం హైలైట్ గా నిలిచింది.

సాధారణంగా ఇలాంటి వెటకారాలు చేయని చిరంజీవి సైతం తన అక్కసు తీర్చుకున్నారంటే.. సాయితేజ్ విషయంలో టీవీ9 కవరేజ్ కి ఆయన ఎంతలా హర్ట్ అయ్యుంటారో అర్ధం చేసుకోవచ్చు. ఇక మా ఎలక్షన్స్ కూడా అయిపోయాయి కాబట్టి.. ఎలక్షన్స్ లో ఓడిపోయినోళ్లందరితో లైవ్ డిబేట్లు పెట్టి జనాల్ని ఎంటర్ టైన్ చేయడానికి సిద్ధమవుతోంది టీవీ9.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #MAA Elections
  • #manchu vishnu
  • #Prakash Raj

Also Read

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

related news

Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

trending news

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

28 mins ago
Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

14 hours ago
Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

14 hours ago
కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

14 hours ago
Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

15 hours ago

latest news

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

18 hours ago
Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

19 hours ago
Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

20 hours ago
Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version