Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Chiranjeevi: మనవరాలి కోసం ఆఖరికి చిరు కూడా ఆ పని చేయబోతున్నారా?

Chiranjeevi: మనవరాలి కోసం ఆఖరికి చిరు కూడా ఆ పని చేయబోతున్నారా?

  • June 29, 2023 / 05:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: మనవరాలి కోసం ఆఖరికి చిరు కూడా ఆ పని చేయబోతున్నారా?

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తాతయ్య అయిన విషయం మనకు తెలిసిందే. మెగా వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఉపాసన దంపతులు జులై 20వ తేదీ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇలా బుల్లి మెగా వారసురాలు ఇంట్లోకి అడుగుపెట్టడంతో మెగా కుటుంబంలోసంతోషం వెల్లు విరిసింది. ఇలా మెగా కుటుంబంలో మెగా వారసురాలి రాకతో కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే రామ్ చరణ్ కుమార్తె గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే.

ఈమె అద్భుతమైన ఘడియలలో జన్మించారని తన జాతకం గొప్పగా ఉండబోతుంది అంటూ చిరంజీవి తెలియజేశారు. అలాగే ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి కూడా చిరంజీవి మనవరాలి జాతకం చెబుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ కుమార్తె గొప్ప జాతకరాలని తన జాతకంలో రాజయోగం ఉంది అంటూ వేణు స్వామి తన జాతకాన్ని తెలియజేశారు. అయితే మనవరాలు విషయంలో చిరంజీవి తాజాగా ఓ సంచలనమైన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.

తమ జాతకం బాగుండాలన్న ఉద్దేశంతో ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు వేణు స్వామి చేత ప్రత్యేకంగా పూజలు చేయిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే చిరంజీవి కూడా వేణు స్వామిని కలిసి తన మనవరాలు జాతకం మరొకసారి చూపించబోతున్నారని తెలుస్తోంది. ఈ విధంగా చిరంజీవి వేణు స్వామి వద్ద తన (Chiranjeevi) మనవరాలు జాతకం చూయించి తన జాతకాన్ని రాయించబోతున్నారని

అలాగే ఏదైనా జాతక దోష పరిహారాలు కనుక ఉంటే నివారణ పూజలు చేయించడానికి సిద్ధమయ్యారంటూ ఓ వార్త సంచలనం గా మారింది. మొదటినుంచి రాంచరణ్ ఉపాసన జాతకం గురించి ప్రతి ఒక్క విషయాన్ని తెలియచేసిన వేణు స్వామి ప్రస్తుతం వారి కుమార్తె జాతకం గురించి ఏం చెప్పనున్నారనే విషయం గురించి ఆసక్తి నెలకొంది.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Megastar Chiranjeevi
  • #Ram Charan
  • #Upasana

Also Read

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

related news

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

trending news

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

4 hours ago
Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

6 hours ago
Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

6 hours ago
Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

20 hours ago
Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

21 hours ago

latest news

Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

47 mins ago
Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

4 hours ago
Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

6 hours ago
Jana Nayagan: సూపర్‌ మ్యాన్‌లా రిలీజ్‌ డేట్‌తో వస్తున్న తమిళనాడు సీఎం

Naveen – Mythri: మైత్రీ మూవీ మేకర్స్‌ చుట్టూ నవీన్‌ ఇన్నాళ్లూ తిరిగింది అందుకేనా?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version