Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Chiranjeevi: బ్రాండ్‌ అంబాసిడర్‌ అవుతున్న చిరు… దేనికంటే?

Chiranjeevi: బ్రాండ్‌ అంబాసిడర్‌ అవుతున్న చిరు… దేనికంటే?

  • February 9, 2022 / 06:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: బ్రాండ్‌ అంబాసిడర్‌ అవుతున్న చిరు… దేనికంటే?

హీరోలు వాణిజ్య ప్రకటనల్లో నటించడం, బ్రాండ్‌ అంబాసిడర్‌లుగా ఉండటం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కొత్తేం కాదు. అప్పుడెప్పుడో ఎస్వీ రంగారావు టైమ్‌ నుండే అలాంటివి ఉన్నాయి. అయితే అదంతా అప్పుడు. ఇటీవల కాలంలో వాణిజ్య ఉత్పత్తికి బ్రాండ్‌ అంబాసిడర్‌ అంటే… చిరంజీవే అని చెప్పాలి. థమ్సప్‌, నవరత్న అంటూ కొన్ని బ్రాండ్‌లకు చిరంజీవి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నారు. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల వాటికి దూరమయ్యారు. అయితే ఇన్నాళ్లు అంటే సుమారు 12 – 13 ఏళ్ల తర్వాత చిరంజీవి మళ్లీ బ్రాండ్‌ అంబాసిడర్‌ అవతారం ఎత్తుతున్నారు.

Click Here To Watch

ఓ ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండమని చిరంజీవిని కోరిందట. దీంతో చిరంజీవి ఆ డీల్‌కు ఓకే చెప్పారని సమాచారం. దీని కోసం చిరంజీవి పెద్ద ఎత్తున పారితోషికం ముట్ట జెప్పుతున్నారని టాక్‌. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. ప్రస్తుతం మెగా కుటుంబంలో ప్రకటనలు అందులోనూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి ప్రచారం చేస్తున్న వారిలో నాగబాబు, రామ్‌చరణ్‌ ఉన్నారు. ఇప్పటికే వీరిద్దరూ ఈ ప్రకటనల్లో నటించారు. ఇప్పుడు చిరంజీవి కూడా ఆ రంగం ప్రకటనలో నటించనున్నారు.

త్వరలోనే యాడ్ చిత్రీకరణ ఉంటుందని టాక్‌. దీంతో తండ్రీ కొడుకులిద్దరూ సినిమాలతోపాటు ప్రకటనల్లోనూ పోటీ పడబోతున్నారన్నమాట. చిరంజీవి ప్రస్తుతం యువ స్టార్‌ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారు. ‘ఆచార్య’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా… ‘గాడ్‌ ఫాదర్‌’, ‘భోళా శంకర్‌’ సెట్స్‌ మీద ఉన్నాయి. దీంతోపాటు బాబీ సినిమా కూడా ఇటీవల మొదలైంది. యువ దర్శకుడు వెంకీ కుడుముల సినిమాను కూడా ఇటీవల అనౌన్స్‌ చేశారు. కరోనా నుండి కోలుకున్న చిరంజీవి ‘గాడ్‌ఫాధర్‌’ చిత్రీకరణ ప్రారంభించారు.

మరోవైపు చిరంజీవి తెలుగు చలన చిత్ర పరిశ్రమ సమస్యలపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. సినిమా పెద్దలతో కలసి త్వరలో ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలవనున్నారు. దీంతో ఇటు సినిమాలు, అటు ప్రకటనలు, ఇటు సినిమా పరిశ్రమ సమస్యలతో చిరంజీవి బిజీ అయిపోయాడు.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Bhola Shanker
  • #Chiranjeevi
  • #God Father
  • #Megastar Chiranjeevi

Also Read

Koratala Siva: కొరటాల- బాలయ్య.. కాంబో ఫిక్సయినట్టేనా?

Koratala Siva: కొరటాల- బాలయ్య.. కాంబో ఫిక్సయినట్టేనా?

Tollywood: టాలీవుడ్‌లో ఏరులై పారుతున్న రక్తం… బ్లడ్‌బాత్‌ కథలకే స్టార్ల ఓటు.. ఎందుకిలా?

Tollywood: టాలీవుడ్‌లో ఏరులై పారుతున్న రక్తం… బ్లడ్‌బాత్‌ కథలకే స్టార్ల ఓటు.. ఎందుకిలా?

Champion: ‘ఛాంపియన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Champion: ‘ఛాంపియన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Eesha Review in Telugu: ఈషా సినిమా రివ్యూ & రేటింగ్!

Eesha Review in Telugu: ఈషా సినిమా రివ్యూ & రేటింగ్!

Eesha: ‘ఈషా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Eesha: ‘ఈషా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Akhanda 2 Collections: ‘అఖండ 2’ ఇంకొక్క రోజే పవర్ ప్లే

Akhanda 2 Collections: ‘అఖండ 2’ ఇంకొక్క రోజే పవర్ ప్లే

related news

Mohanlal: చిరంజీవి – బాబీ సినిమాలో మలయాళ అగ్ర హీరో… తమిళ హీరోను కాదనుకొని…

Mohanlal: చిరంజీవి – బాబీ సినిమాలో మలయాళ అగ్ర హీరో… తమిళ హీరోను కాదనుకొని…

Anil Ravipudi: ఏఐని మంచిగా వాడితే ఇలా.. అనిల్‌ రావిపూడి కొత్త వీడియో చూశారా?

Anil Ravipudi: ఏఐని మంచిగా వాడితే ఇలా.. అనిల్‌ రావిపూడి కొత్త వీడియో చూశారా?

Chiru-Venky Song: స్పెషల్‌ డేట్‌కి.. స్పెషల్‌ సాంగ్‌ రెడీ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఎప్పుడంటే?

Chiru-Venky Song: స్పెషల్‌ డేట్‌కి.. స్పెషల్‌ సాంగ్‌ రెడీ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఎప్పుడంటే?

Chiranjeevi: ఎట్టకేలకు చిరంజీవి – శ్రీకాంత్‌ ఓదెల సినిమా అప్‌డేట్‌.. ఎప్పుడు స్టార్ట్‌ అంటే?

Chiranjeevi: ఎట్టకేలకు చిరంజీవి – శ్రీకాంత్‌ ఓదెల సినిమా అప్‌డేట్‌.. ఎప్పుడు స్టార్ట్‌ అంటే?

Chiranjeevi: సంక్రాంతి సందడిలో మెగాస్టార్ సినిమాను మర్చిపోయారా?

Chiranjeevi: సంక్రాంతి సందడిలో మెగాస్టార్ సినిమాను మర్చిపోయారా?

Mana ShankaraVaraprasad Garu: ‘బాడీగార్డ్’ + ‘విశ్వాసం = ‘మనశంకర్ వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu: ‘బాడీగార్డ్’ + ‘విశ్వాసం = ‘మనశంకర్ వరప్రసాద్ గారు’

trending news

Koratala Siva: కొరటాల- బాలయ్య.. కాంబో ఫిక్సయినట్టేనా?

Koratala Siva: కొరటాల- బాలయ్య.. కాంబో ఫిక్సయినట్టేనా?

28 mins ago
Tollywood: టాలీవుడ్‌లో ఏరులై పారుతున్న రక్తం… బ్లడ్‌బాత్‌ కథలకే స్టార్ల ఓటు.. ఎందుకిలా?

Tollywood: టాలీవుడ్‌లో ఏరులై పారుతున్న రక్తం… బ్లడ్‌బాత్‌ కథలకే స్టార్ల ఓటు.. ఎందుకిలా?

2 hours ago
Champion: ‘ఛాంపియన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Champion: ‘ఛాంపియన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

3 hours ago
Eesha Review in Telugu: ఈషా సినిమా రివ్యూ & రేటింగ్!

Eesha Review in Telugu: ఈషా సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Eesha: ‘ఈషా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Eesha: ‘ఈషా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

3 hours ago

latest news

Allu Arjun: కొనసాగుతున్న బంతాట… ‘కార్తికేయ’ పుస్తకం తిరిగి బన్నీ చేతికి వెళ్లిందా?

Allu Arjun: కొనసాగుతున్న బంతాట… ‘కార్తికేయ’ పుస్తకం తిరిగి బన్నీ చేతికి వెళ్లిందా?

23 mins ago
Ap Ticket Prices: సినిమా టికెట్‌ రేట్ల పెంపు… పునరాలోచనలో ఏపీ ప్రభుత్వం.. తగ్గుతాయా? పెరుగుతాయా?

Ap Ticket Prices: సినిమా టికెట్‌ రేట్ల పెంపు… పునరాలోచనలో ఏపీ ప్రభుత్వం.. తగ్గుతాయా? పెరుగుతాయా?

34 mins ago
Star Heros: ప్రెస్‌మీట్‌లకు వస్తే అరిగిపోతారా? టాలీవుడ్ కొత్త ట్రెండ్‌.. హీరోల్లోని ప్రెస్‌ మీట్‌లు!

Star Heros: ప్రెస్‌మీట్‌లకు వస్తే అరిగిపోతారా? టాలీవుడ్ కొత్త ట్రెండ్‌.. హీరోల్లోని ప్రెస్‌ మీట్‌లు!

42 mins ago
Mrunal Thakur: అనుకోకుండా వచ్చా.. తెలుగు సినిమాపై మృణాల్‌ ఠాకూర్‌ కామెంట్స్‌ వైరల్‌

Mrunal Thakur: అనుకోకుండా వచ్చా.. తెలుగు సినిమాపై మృణాల్‌ ఠాకూర్‌ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Bunny Vas: బుక్‌ మై షో రేటింగ్‌లు.. ఎలా మోసం చేస్తున్నారో క్లియర్‌గా చెప్పిన బన్ని వాస్‌

Bunny Vas: బుక్‌ మై షో రేటింగ్‌లు.. ఎలా మోసం చేస్తున్నారో క్లియర్‌గా చెప్పిన బన్ని వాస్‌

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version