Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

  • March 20, 2026 / 04:48 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

టాలీవుడ్‌లోనే కాదు, ఏ సినిమా పరిశ్రమలోనైనా సేవా గుణానికి, సామాజిక కార్యక్రమాలకు స్ఫూర్తి అంటే మెగాస్టార్‌ చిరంజీవి అనే చెబుతారు. బ్లడ్‌ బ్యాంక్‌, ఐ బ్యాంక్‌, ఆక్సిజన్‌ బ్యాంక్‌.. ఇలా ఆయన చాలా సేవలు చేశారు, చేయిస్తున్నారు, చేస్తూనే ఉన్నారు. అలాంటి ఆయన ఇప్పుడు మరో హీరోను స్ఫూర్తిగా తీసుకొని మరో సేవా కార్యక్రమం చేయడానికి ప్రణాళికలు వేస్తున్నారు. ఇక్కడో విషయం ఏంటంటే.. ఇప్పుడు చిరు స్ఫూర్తిగా తీసుకుంటున్నది.. గతంలో తనను స్ఫూర్తిగా తీసుకొని సేవా కార్యక్రమాలు మొదలుపెట్టిన హీరో గురించే.

Chiranjeevi

తెలుగు సంవత్సరాది సందర్భంగా ఇటీవల ఓ టీవీ ఛానల్‌కు చిరంజీవి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందుకే తన సేవా కార్యక్రమాల గురించి ప్రస్తావన వచ్చింది. తన సేవా కార్యక్రమాల్ని విస్తృతం చేయనున్నట్టు చెప్పిన చిరంజీవి.. భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దేశవ్యాప్తంగానూ పేద కుటుంబాల్లోని విద్యార్థులకు ఉచితంగా విద్యని అందించాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలిపారు. వేదికలపై మీ రుణం తీర్చుకోలేనిదంటూ అభిమానులని ఉద్దేశించి మాట్లాడుతుంటాం. అలా మాటల వరకే పరిమితం కాకుండా, వాళ్లకు తిరిగి సేవ రూపంలో ఎంతో కొంత ఇవ్వగలగాలనే ఆలోచన నుంచి వచ్చిందే బ్లడ్‌ బ్యాంక్‌ అని చెప్పారు.

ప్రమాదాలు, గర్భస్రావం, తలసేమియా వ్యాధితో బాధపడుతూ, రక్తం కొరతతో ఎన్నో ప్రాణాలు పోతున్నాయనే విషయాన్ని తెలుసుకొని, నా అభిమానులందరూ రక్తదానంలో పాల్గొనేలా ప్రేరణని 25 ఏళ్ల కిందట కలిగించాను. నా ఆలోచన అక్కడితో ఆగిపోవడం ఇష్టం లేదు. ఇంకొన్ని సేవా కార్యక్రమాల్ని చేసేలా ప్రణాళికలు వేస్తున్నా. ఒక వ్యక్తి విద్యావంతుడైతే కుటుంబం మొత్తం బాగుపడుతుందనే విషయాన్ని గ్రహించి ఆ దిశగా ఆలోచిస్తున్నాను అని చెప్పారు.

తమిళ నటుడు సూర్య నన్ను స్ఫూర్తిగా తీసుకుని తమిళనాడులో ‘అగరం’ ఫౌండేషన్‌ని ఏర్పాటు చేశారు. విద్యా రంగంలో తను చేస్తున్న సేవా కార్యక్రమాలు నాకు కూడా ప్రేరణనిచ్చాయి. ఇప్పుడు తనను స్ఫూర్తిగా తీసుకుని, విద్యని ఎలా అందించాలో తన దగ్గర నమూనాని తెలుసుకుని ఆ దిశగా ఉచిత విద్యని అందించేందుకు కృషి చేస్తాను అని చిరంజీవి చెప్పారు. అంటే ఇప్పుడు ఆయన చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ లాంటిది ఏర్పాటు చేస్తున్నారని చెప్పొచ్చు.

టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Suirya

Also Read

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

related news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Anil –  Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

Anil – Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

trending news

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

2 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

5 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

21 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

22 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

22 hours ago

latest news

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

36 mins ago
Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

1 hour ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 days ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version