Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Bhola Shankar: ‘భోళా శంకర్’ కి 2 ఏళ్ళు.. డిజాస్టర్ అయినా నష్టాలు రాలేదా?

Bhola Shankar: ‘భోళా శంకర్’ కి 2 ఏళ్ళు.. డిజాస్టర్ అయినా నష్టాలు రాలేదా?

  • August 11, 2025 / 06:23 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bhola Shankar: ‘భోళా శంకర్’ కి 2 ఏళ్ళు.. డిజాస్టర్ అయినా నష్టాలు రాలేదా?

‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన చిత్రం ‘భోళా శంకర్’.  తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వేదాళమ్’ అనే ఇండస్ట్రీ హిట్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది ఈ చిత్రం.  వాస్తవానికి అదే చిత్రాన్ని పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో చేయాలని భావించారు ‘హరిహర వీరమల్లు’ నిర్మాత ఏ.ఎం.రత్నం. పూజా కార్యక్రమాలతో ఆ ప్రాజెక్టు లాంఛనంగా మొదలైంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. తర్వాత ‘వేదాళమ్’ రీమేక్ జోలికి ఎవ్వరూ పోలేదు.

2 Years for Bhola Shankar

అయితే 2020 కోవిడ్ టైంలో దర్శకుడు మెహర్ రమేష్ చిరంజీవి చేపట్టిన సి సి సి కార్యక్రమానికి చాలా సహాయ సహకారాలు అందించాడు. దీంతో చిరంజీవి ఇంప్రెస్ అయిపోయి అతనికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఓ సినిమా చేసి పెట్టాలని డిసైడ్ అయ్యారు. అందుకోసం ‘వేదాళమ్’ రీమేక్ ను ఎంపిక చేసుకున్నారు.

ఒరిజినల్ తో పోలిస్తే.. కొన్ని మార్పులు చేసి ‘భోళా శంకర్’ స్క్రిప్ట్ రెడీ చేశారు మెహర్ రమేష్. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. 2023 ఆగస్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే సినిమా డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది. బయ్యర్స్ సగానికి సగం పైనే నష్టపోయారు.

కానీ నిర్మాత అనిల్ సుంకరకి మాత్రం ‘భోళా శంకర్’ తో ఎటువంటి నష్టాలు రాలేదు అని సమాచారం. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత వచ్చిన సినిమా కావడంతో నాన్ థియేట్రికల్ రైట్స్ అన్నీ మంచి రేటుకి వెళ్ళాయి. థియేట్రికల్ రైట్స్ కూడా బాగానే అమ్ముడయ్యాయి. ఈ సినిమా మాత్రమే కాదు.. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించిన సినిమాలు అన్నీ కమర్షియల్ గా సేఫ్ అయ్యాయని, నిర్మాతలకు ఎటువంటి నష్టాలు రాలేదని, తన కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అని పిలవబడే ‘శక్తి’ కూడా నిర్మాతకు లాభాలు అందించిందని మెహర్ రమేష్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

‘వార్ 2’ ‘కూలీ’ తో పాటు ఈ వారం 10 సినిమాలు విడుదల..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #2 years for bhola shankar
  • #2 years of bhola shankar
  • #Bhola Shankar
  • #Chiranjeevi
  • #Mehar Ramesh

Also Read

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

trending news

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

27 mins ago
Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 hour ago
Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

2 days ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

2 days ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

18 hours ago
మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

19 hours ago
The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

20 hours ago
Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version