Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » మెగాస్టార్ కొత్త ప్రాజెక్ట్ మొదలయ్యేది ఎప్పుడంటే

మెగాస్టార్ కొత్త ప్రాజెక్ట్ మొదలయ్యేది ఎప్పుడంటే

  • January 17, 2021 / 08:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగాస్టార్ కొత్త ప్రాజెక్ట్ మొదలయ్యేది ఎప్పుడంటే

మెగాస్టార్ చిరంజీవి ఆరు పదుల వయసులో కూడా తన స్పీడ్ ను ఏ మాత్రం తగ్గించడం లేదు. ఇప్పుడున్న యువ హీరోలకంటే వేగంగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న చిరంజీవి మరో కొత్త సినిమా యొక్క లాంచ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆచార్య సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంటోంది. ఇక మెగాస్టార్ ఆచార్య అనంతరం మలయాళం రీమేక్ లూసిఫర్ తో బిజీ కానున్న విషయం తెలిసిందే.

ఇక ఫైనల్ గా ఆ సినిమాను సెట్స్ పైకి తేవడానికి లాంచ్ ఈవెంట్ కు రెడీ అయ్యారు. జనవరి 21న పూజా కార్యక్రమాలతో సినిమా అసలు పనులను మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యారు. మొదట ఈ సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ సుజిత్ కు ఇచ్చినప్పటికీ అతను మధ్యలోనే డ్రాప్ అయిన విషయం తెలిసిందే. ఇక తమిళ్ దర్శకుడు మోహన్ రాజాను సినిమాకు డైరెక్టర్ రా సెట్ చేశారు. మలయాళంలో మోహన్ లాల్, పృథ్వి రాజ్ నటించిన లూసిఫర్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకుంది.

ఇక మెగాస్టార్ మోహన్ లాల్ పాత్రలో నటిస్తుండగా పృథ్వి రాజ్ పాత్రలో యువ హీరో సత్యదేవ్ నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇక సినిమాకు సంబంధించిన నటీనటులను కూడా త్వరలోనే ఫైనల్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ ఏడాది ఏండింగ్ లోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మెగాస్టార్ ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Lucifer Remake
  • #Megastar Chiranjeevi
  • #Mohan raja
  • #Ram Charan

Also Read

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

related news

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

trending news

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

1 hour ago
Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

6 hours ago
Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

7 hours ago
Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

7 hours ago
This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

4 hours ago
Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

5 hours ago
Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

6 hours ago
Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version