Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Shankar Dada MBBS: రీరిలీజ్ అవుతున్న శంకర్ దాదా ఎంబీబీఎస్.. సంతోషంలో ఫ్యాన్స్!

Shankar Dada MBBS: రీరిలీజ్ అవుతున్న శంకర్ దాదా ఎంబీబీఎస్.. సంతోషంలో ఫ్యాన్స్!

  • October 16, 2023 / 07:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shankar Dada MBBS: రీరిలీజ్ అవుతున్న శంకర్ దాదా ఎంబీబీఎస్.. సంతోషంలో ఫ్యాన్స్!

చిరంజీవి జయంత్ సి పరాన్జీ కాంబినేషన్ లో తెరకెక్కిన శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఈ సినిమాలోని మెసేజ్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేలా ఉంటుంది. అయితే మెగా అభిమానులు మరింత సంతోషించేలా శంకర్ దాదా ఎంబీబీఎస్ రీరిలీజ్ కానుంది. నవంబర్ నెల 4వ తేదీన ఈ సినిమా రీరిలీజ్ కానుంది.

ఈ సినిమాను రీరిలీజ్ చేయడానికి ఆ తేదీ బెస్ట్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీ రీ రిలీజ్ లో కూడా బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించారు. ఆ తేదీకి థియేటర్లలో క్రేజ్ ఉన్న సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. దసరా పండుగ పూర్తైన రెండు వారాల తర్వాత ఆ సినిమా (Shankar Dada MBBS) థియేటర్లలో విడుదలవుతోంది.

చిరంజీవి సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండగా సినిమా సినిమాకు చిరంజీవి మార్కెట్ పెరుగుతుండటం గమనార్హం. మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ బేస్ సినిమా సినిమాకు పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. చిరంజీవి ప్రస్తుతం వశిష్ట డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ముల్లోక వీరుడు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

18shankar-dada-mbbs

చిరంజీవి వయస్సు పెరుగుతున్నా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఇతర భాషల్లో సైతం క్రేజ్ ను పెంచుకున్న చిరంజీవి తన సినిమాలను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో చిరంజీవి మరికొన్ని కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటిస్తారేమో చూడాలి. చిరంజీవి ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది. గతంలో పలు సినిమాలు క్రియేట్ చేసిన రీరిలీజ్ రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేస్తుందేమో చూడాల్సి ఉంది.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Shankar Dada MBBS

Also Read

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

related news

Sree Vishnu: మామూలుగానే కామెడీ అదరగొట్టేస్తాడు.. ఇప్పుడు డార్క్‌ కామెడీకి ఓకే చెప్పాడట

Dhurandhar: ఇది కదా స్ట్రోక్‌ అంటే.. ఇది కదా రివేంజ్‌ అంటే.. ‘ధురంధర్‌’ టీమ్‌ ఏం చేసిందో తెలుసా?

Siva Karthikeyan: రజనీ సినిమా సెట్‌… డైరక్టర్‌ని ఓ ఆటాడుకున్న స్టార్‌ హీరో… వీడియో వైరల్‌

Vijay – Rashmika: విజయ్‌ – రష్మికలా గతంలో పెళ్లి చేసుకున్న స్టార్స్‌ ఎవరో తెలుసా? వీటిని ఏమంటారంటే?

Allu Sirish: అయ్యప్ప మాలతో పార్టీకి వచ్చిన రామ్‌ చరణ్‌… ఏమైందో క్లారిటీ ఇచ్చిన అల్లు శిరీష్‌

Telugu Cinema : హాలీవుడ్‌ను తలపించే టెక్నాలజీ హైదరాబాద్‌లోనే.. అన్నపూర్ణ స్టూడియోస్‌లో A&M మోషన్ క్యాప్చర్ ల్యాబ్ ఓపెన్!

trending news

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

20 hours ago
Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

20 hours ago
Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

22 hours ago
Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

1 day ago
Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

1 day ago

latest news

Shanmukh Jaswanth : వైష్ణవి తో షణ్ముఖ్ జస్వంత్ ఎంగేజ్మెంట్ !

21 hours ago
Rajinikanth: సంక్రాంతికి రెడీ అవుతున్న మరో స్టార్‌ హీరో… పొంగల్‌ ఫైట్‌ మరింత టైట్‌

Rajinikanth: సంక్రాంతికి రెడీ అవుతున్న మరో స్టార్‌ హీరో… పొంగల్‌ ఫైట్‌ మరింత టైట్‌

22 hours ago
Shivani Nagaram : తిరుపతిలో 15 నిమిషాల దర్శనం వ్యాఖ్యలపై శివానీ క్లారిటీ

23 hours ago
Ajith and Siva: ఐదోసారి కలసి పని చేయబోతున్న హీరో – డైరక్టర్‌.. మరో V టైటిల్‌ రెడీ

Vijay Sethupathi: సీక్వెల్‌/ రీమేక్‌ అంటే నాకు చావుతో సమానం.. విజయ్‌ సేతుపతి కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version