Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » బాలీవుడ్ భామలకు ‘నో’ చెప్పిన చిరు!!!

బాలీవుడ్ భామలకు ‘నో’ చెప్పిన చిరు!!!

  • July 13, 2016 / 07:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలీవుడ్ భామలకు ‘నో’ చెప్పిన చిరు!!!

దాదాపుగా 10ఏళ్ల గ్యాప్ తరువాత సినిమా తీస్తున్నాను అంటూ ప్రకటించి, ఆ తరువాత మరో రెండు ఏళ్లకు క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించాడు మన మెగాస్టార్ చిరంజీవి. అయితే తన 150వ సినిమాని ఎంతో పరిష్టాత్మకంగా తీయాలి అని అనుకుంటున్నప్పటికీ ప్రతీ విషయంలోనూ కాస్త వెనకడుగులు వేస్తూ, కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నారు చిరు. ఎంతో ఊహించిన చిరు 150వ సినిమా ఇలా ఉండబోతుంది….అలా ఉండబోతుంది అంటూ ఊరించి చివరకు చప్పబడిపోయిన తమిళ కధని ఒకటి తెచ్చి తెరకెక్కిచేస్తున్నాడు.

ఇక దర్శకుడు కూడా “అఖిల్” లాంటి భారీ డిజాస్టర్ ఇచ్చిన వినాయక్. ఇక నిర్మాణం వారిదే కాబట్టి దాని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన పనిలేదు. ఇదిలా ఉంటే దాదాపుగా ఇండస్ట్రీని శాసించాడు మయ మెగాస్టార్ అని అభిమానులు గర్వమగా చెప్పుకునే చిరు రీఎంట్రీ కి ఆయన పక్కన నటించేందుకు హీరోయిన్స్ కరువయ్యారు అన్న విమర్శలు ఇండస్ట్రీ లో బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ అంతా వెతికి వెతికి విసిగిపోయిన చెర్రీ, బాలీవుడ్ లో తనకున్న పరిచయాల పుణ్యమా అని అక్కడ సైతం ట్రేల్స్ స్టార్ట్ చేశాడు.

అదే క్రమంలో రకరకాల పేర్లను ఇప్పటికే పరిశీలించిన రామ్ చరణ్ మరొక బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తో చర్చలు లేటెస్ట్ గా జరుపుతున్నట్లు టాలీవుడ్ టాక్. అయితే ఈ విషయంలో చిరు కాస్త అసహనంతో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ బాలీవుడ్ హీరోయిన్స్ ట్రైల్స్ ఆపేయమని చరణ్ కు అదేవిధంగా వినయాక్ కు చిరు వార్నింగ్ ఇచ్చాడని టాక్. బాలీవుడ్ హీరోయిన్ల వెంట పడాల్సిన అవసరం లేదని లోకల్ హీరోయిన్స్ ను ఫైనల్ చేయమని చిరు చెప్పడంతో టాలీవుడ్ లో ఖాళీగా ఉన్న భామల వెంట పడ్డారు చెర్రీ, వినాయక్. ఏది ఏమైనా..చిరుకు చాలా కష్టాలు వచ్చాయి అనే చెప్పాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Chiranjeevi 150th Film
  • #Kathilantodu Movie
  • #Mega 150
  • #Ram Charan

Also Read

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

related news

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

trending news

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

5 hours ago
Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

5 hours ago
Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

6 hours ago
This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

1 day ago

latest news

Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

2 hours ago
Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

3 hours ago
Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

4 hours ago
Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

5 hours ago
Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version