Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » చిరుత టు రంగస్థలం

చిరుత టు రంగస్థలం

  • March 26, 2018 / 10:06 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరుత టు రంగస్థలం

తండ్రి మెగాస్టార్.. బాబాయ్ పవర్ స్టార్.. ఇద్దరి ప్రోత్సాహంతో మెగా పవర్‌ స్టార్‌ గా రామ్‌ చరణ్‌ సినీ రంగంలోకి అడుగు పెట్టారు. మెగా పేరు కి మచ్చ తీసుకురాకుండా ఎప్పటికప్పుడు కొత్త కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు చరణ్. పదేళ్లలో కేవలం పది సినిమాలు మాత్రమే చేయగలిగారు అంటే కథ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటారో అర్ధమవుతోంది. నేడు చరణ్ పుట్టినరోజు సందర్భంగా అతని సినీ ప్రయాణంపై ఫోకస్..

చిరుత (2007 ) Chiruthaడేరింగ్, డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చరణ్‌ వెండితెరకి పరిచయం అయ్యారు. తొలి సినిమాలోనే అదిరిపోయే స్టెప్పులతో.. అబ్బురపరిచే ఫైట్స్ తో ఆకట్టుకున్నారు.

మగధీర (2009) Magadheera మొదటి చిత్రం ‘చిరుత’ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో నటించే అవకాశాన్ని చరణ్ దక్కించుకున్నారు. పైగా డ్యూయల్ రోల్. కాల భైరవ / హర్ష పాత్రలను అద్భుతంగా పోషించి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. రెండో సినిమాకే అనేక రికార్డులను కొల్లగొట్టారు.

ఆరంజ్ (2010 ) Orange“మగధీర” చిత్రంతో చరణ్‌ స్థాయి అమాంతం పెరిగింది. అంచనాలు కూడా పెరిగి పోయాయి. ఆ అంచనాలను ‘ఆరంజ్‌’ అందుకోలేక పోయింది. అయినా ఆరంజ్ లో రామ్ చరణ్ ప్రేమికుడిగా వంద మార్కులు అందుకున్నారు.

రచ్చ (2012)Rachaమెగా సూపర్ గుడ్ మూవీస్ పతాకంపై ఆర్. బి. చౌదరి నిర్మించిన రచ్చ యువతకి భలే నచ్చింది. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రామ్ చరణ్ ఫుల్ జోష్ తో నటించి అభినందనలు అందుకున్నారు.

నాయక్ (2013 ) Nayakమాస్ అభిమానులకు నాయక్ సినిమా ద్వారా చరణ్ విందు భోజనం వడ్డించారు. “చెర్రీ”, సిద్ధార్థ్ నాయక్ పాత్రలు చూసేందుకు ఒకే విధంగా ఉన్నప్పటికీ నటన మాత్రం విభిన్నంగా ఉంటుంది.

ఎవడు (2014 ) Yevaduచరణ్ కి మినిమం గ్యారెంటీ హీరో అని పేరు తెచ్చిపెట్టిన మూవీ ఎవడు. ఇందులో ఒకే పాత్రలో రెండు షేడ్స్ ని చరణ్ చక్కగా పలికించి హిట్ కొట్టారు.

గోవిందుడు అందరివాడేలే (2014 ) Govindu Andarivadeleపూర్తి స్థాయి కుటుంబ కథ చిత్రాన్ని చేయాలనీ కోరుకున్న అభిమానుల కోసం చరణ్ గోవిందుడు అందరివాడేలే చేశారు. ఈ మూవీఆర్ధికంగా విజయం సాదించలేకపోయినా ఫ్యామిలీ ఆడియన్స్ మెప్పు అందుకుంది.

బ్రూస్ లీ ( 2015 ) Brusleeరొటీన్ కథలకు కొంచెం ఫన్ దట్టించి.. మంచి ట్విస్ట్ లతో ఉన్న బ్రూస్ లీ ని చెర్రీ చేశారు. ఈ సినిమా ఇచ్చిన ఫలితంతో మంచి గుణపాఠం నేర్చుకున్నారు.

ధృవ (2016 ) Dhruvaమంచి హిట్ కోసం చూస్తున్న చరణ్ టోటల్ గా బాడీని మార్చేశారు. తమిళంలో హిట్ సాధించిన తని ఒరువన్ సినిమాకి తన స్టైల్, ఎనర్జీ ని జోడించి ధృవ చేసి సూపర్ హిట్ అందుకున్నారు.

రంగస్థలం (2018)Rangasthalamప్రయోగాలు మిశ్రమ ఫలితాన్ని అందించినా.. భయపడకుండా ఈసారి కూడా ప్రయోగం చేశారు. స్టార్ హీరో అయి ఉండి చెవిటివాడిగా నటించడానికి సై అన్నారు. పాతికేళ్ల కథలో డీ గ్లామర్ గా కనిపించడానికి ఓకే చెప్పారు. మార్చి 30 న రిలీజ్ కానున్న రంగస్థలం సినిమాతో మాస్ ప్రజల గుండెల్లో నిలిచిపోనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bruslee
  • #Chirutha
  • #Dhruva
  • #Govindhudu Andarivaadele
  • #Magadheera

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

7 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

10 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

1 day ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

1 day ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

9 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

9 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

10 hours ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

11 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version