Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Chor Bazaar Trailer: ఆకట్టుకుంటున్న పూరి కొడుకు ‘చోర్ బజార్’ మూవీ ట్రైలర్..!

Chor Bazaar Trailer: ఆకట్టుకుంటున్న పూరి కొడుకు ‘చోర్ బజార్’ మూవీ ట్రైలర్..!

  • June 9, 2022 / 05:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chor Bazaar Trailer: ఆకట్టుకుంటున్న పూరి కొడుకు ‘చోర్ బజార్’ మూవీ ట్రైలర్..!

‘మెహబూబా’ ‘రొమాంటిక్’ వంటి చిత్రాల తర్వాత ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న చిత్రం ‘చోర్ బజార్’. గెహన సిప్పీ
హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి… ‘దళం’ ‘జార్జ్ రెడ్డి’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన జీవన్ రెడ్డి దర్శకుడు. ‘ఐ.వి ప్రొడక్షన్స్’ బ్యానర్ పై వీ.ఎస్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ‘చోర్ బజార్’ చిత్రం త్వరలోనే థియేటర్లలో విడుదల కానుంది.

ఇదిలా ఉండగా.. ఈరోజు ఈ చిత్రం నుంచి ట్రైలర్ ను వదిలారు. నందమూరి బాలకృష్ణ ఈ ట్రైలర్ ను విడుదల చేశారు. విడుదలైన కొద్దిసేపటికే ఈ ట్రైలర్ వైరల్ గా మారింది. ‘చోర్ బజార్’ చిత్రంలో హీరో ఆకాష్ పూరి… బచ్చన్ సాబ్ అనే ఊర మాస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. అతని బాడీ లాంగ్వేజ్, ఆటిట్యూడ్ ప్రేక్షకులను ఆకర్షించే విధంగా ఉన్నాయి. ‘ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడికీ ఒక దూల ఉంటుంది.

నాకు చేతి దూల’ అంటూ ఆకాష్ చెప్పే డైలాగ్ మాస్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది.2 నిమిషాల 7 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్ యూత్ ను, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విజువల్స్ తో నిండి ఉంది.హీరోయిన్ గెహన సిప్పీ ఈ చిత్రంలో మూగ అమ్మాయి పాత్ర పోషిస్తుంది.ఆమెకు కోపం వచ్చినప్పుడు సాయి పల్లవి డైలాగ్ ను ఫోన్లో పెట్టి ఆకతాయిలకు వినిపించే సీన్ ఆకట్టుకునే విధంగా ఉంది.

Noonugu Meesala Song Launched By Samantha From Chor Bazaar

ఆమె లుక్స్ కూడా బాగున్నాయి. డైమండ్ మిస్సింగ్ ఎలిమెంట్ కాన్సెప్ట్ ను ఓ ప్రేమ కథకి లింక్ చేస్తూ దర్శకుడు జీవన్ రెడ్డి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్టు ట్రైలర్ క్లారిటీ ఇచ్చింది. సురేష్ బొబ్బిలి సంగీతం, జగదీష్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నాయి. మీరు కూడా ట్రైలర్ ను ఓ లుక్కేయండి :

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akash Puri
  • #B.Jeevan Reddy
  • #Chor Bazaar
  • #Gehnna Sippy
  • #Sampoorneshbabu

Also Read

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

related news

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

trending news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

1 hour ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

12 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

13 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

17 hours ago
The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

18 hours ago

latest news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

16 hours ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

18 hours ago
Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

20 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

20 hours ago
Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version