Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Priyanka Chopra: అందంగా ఉంటే సరిపోదు.. డ్యాన్స్‌ నేర్చుకో.. స్టార్‌ హీరోయిన్‌పై కొరియోగ్రాఫర్‌ ఫైర్‌

Priyanka Chopra: అందంగా ఉంటే సరిపోదు.. డ్యాన్స్‌ నేర్చుకో.. స్టార్‌ హీరోయిన్‌పై కొరియోగ్రాఫర్‌ ఫైర్‌

  • May 1, 2026 / 02:20 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Priyanka Chopra: అందంగా ఉంటే సరిపోదు.. డ్యాన్స్‌ నేర్చుకో.. స్టార్‌ హీరోయిన్‌పై కొరియోగ్రాఫర్‌ ఫైర్‌

మిస్‌ వరల్డ్‌, మిస్‌ యూనివర్స్‌, మిస్‌ ఇండియాలు.. సినిమా పరిశ్రమలో రాణించడం కష్టం అంటూ ఉంటారు. మొత్తంగా బాలీవుడ్‌ని చూస్తే ముగ్గురో నలుగురో మాత్రమే సినిమాల్లో రాణించారు. మిగిలిన అందగత్తెలు ఒకట్రెండు, మహా అయితే నాలుగైదు సినిమాలు చేసి ఇండస్ట్రీ వదిలేశారు. ప్రతి ఒక్కరికీ ఒక్క కారణం ఉండొచ్చు. అయితే అందంగా ఉంటే మాత్రమే సినిమాల్లో రాణించలేరు. నటన, హావభావాలు, డ్యాన్స్‌ కూడా రావాలి అంటుంటారు. లాంటి పరిస్థితే ఎదురైంది మాజీ మిస్‌ వరల్డ్‌ ప్రియాంక చోప్రాకు.

Priyanka Chopra

2000వ సంవత్సరంలో ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్‌ అయింది. అక్కడికి రెండేళ్లకే తమిళంలో విజయ్‌తో ‘తమిళన్‌’ అనే సినిమా చేసింది. 2003లో బాలీవుడ్‌లోకి వెళ్లింది. అక్కడ ఆమె చేసిన రెండో సినిమా ‘అందాజ్‌’ సెట్‌లో ఇబ్బందికర పరిణామం ఎదురైందట. తరచూ తన ‘సినిమా’ కష్టాలు చెప్పుకునే ప్రియాంక 23 ఏళ్ల క్రితం జరిగిన ఆ ఘటన గురించి ఇప్పుడు చెప్పింది. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో డ్యాన్స్‌ విషయంలో చాలా ఇబ్బందిపడ్డాను అంటూ ‘అందాజ్‌’ గురించి చెప్పింది.

ఒకవైపు స్టెప్స్‌ వేస్తూ.. కళ్లతో ఎక్స్‌ప్రెషన్స్‌ ఇవ్వడం కష్టంగా అనిపించేది. ఒకేసారి ఇన్ని పనులు ఎలా అనే కంగారుగా ఉండేది. ఓసారి ‘అందాజ్‌’ సినిమా కోసం సౌతాఫ్రికాలో పాట చిత్రీకరణ సమయంలో కొరియోగ్రాఫర్‌ రాజు ఖాన్‌ నాపై అందరి ముందు అరిచారు. నా డ్యాన్స్‌పై అసహనం వ్యక్తం చేస్తూ మైక్‌ విసిరేసి అక్కడి నుండి వెళ్లిపోయారు అని చెప్పింది. అందంగా ఉంటే సరిపోదు.. నటిగా రాణించాలంటే డ్యాన్స్ కూడా రావాలి. వెళ్లి నేర్చుకుని రా అని కోపంగా అన్నారు.

ఆ మాటలతో ప్రియాంక పట్టుదలగా డ్యాన్స్‌ నేర్చుకుంది. రోజుకు ఆరు గంటల పాటు కత్రినా కైఫ్‌తో కలసి డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేసిందట. ఇప్పుడు బాలీవుడ్‌లోని బెస్ట్‌ యాక్టర్‌, డ్యాన్సర్లలో ప్రియాంక ఒకరు. ‘అందాజ్‌’ తర్వాత ఆమె నుండి ఎన్నో బెస్ట్‌ డ్యాన్స్‌ నెంబర్లు వచ్చాయి. ఇప్పుడు చేస్తున్న రాజమౌళి – మహేష్‌బాబు ‘వారణాసి’ సినిమాలో కూడా ప్రియాంకకు ఓ మంచి డ్యాన్స్‌ నెంబర్‌ ఉందట..

అషు రెడ్డి వ్యవహారం… హైకోర్టు కీలక ఆదేశాలు.. ఏం చెప్పిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Priyanka Chopra
  • #Varanasi

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

11 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

11 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

8 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version