Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jani Master: ఏడిపించేస్తున్న జానీ మాస్టర్ ఫ్యామిలీ వీడియో..!

Jani Master: ఏడిపించేస్తున్న జానీ మాస్టర్ ఫ్యామిలీ వీడియో..!

  • October 26, 2024 / 09:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jani Master: ఏడిపించేస్తున్న జానీ మాస్టర్ ఫ్యామిలీ వీడియో..!

మైనర్‌ కొరియోగ్రాఫర్ పై లైంగిక ఆరోపణల కేసులో 37 రోజుల పాటు జైలు జీవితం గడిపి వచ్చారు జానీ మాస్టర్(Jani Master). రెండు రోజుల క్రితం ఆయన బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన కొన్ని ఎమోషనల్ వీడియోస్ ని విడుదల చేస్తున్నారు. “ఇప్పటికీ నాకు జైల్లో ఉన్న ఫీలింగే కలుగుతుంది. అసలు ఆ ఫుడ్ ఎలా తినేవాడినో నాకే తెలీదు. మనుషులు జీవితంలో జైలుకు వెళ్ళకూడదు అని కోరుకుంటున్నాను. చాలా నరకం అనుభవించాను.

Jani Master

రెండు రోజులు గడిస్తే తప్ప నేను నార్మల్ అవ్వలేను” అంటూ ఓ ఎమోషనల్ వీడియో విడుదల చేశాడు జానీ మాస్టర్. ఆ వీడియో ఓ రేంజ్లో వైరల్ అయ్యింది. ఇక తాజాగా మరో వీడియో విడుదల చేశాడు. జైలు నుండి బయటకు వచ్చాక మొదటిసారి కుటుంబాన్ని కలుసుకున్నప్పుడు కలిగిన అనుభూతి తెలుపుతూ ఓ వీడియో రిలీజ్ చేశాడు జానీ మాస్టర్. భార్య సుమలత అలియాస్ అయేషా, అలాగే తన ఇద్దరి పిల్లల్ని హత్తుకుని ఏడ్చేశాడు జానీ.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కిరణ్ అబ్బవరం ఈసారి హిట్ కొట్టేలానే ఉన్నాడు!
  • 2 అల్లు అర్జున్ 'పుష్ప 2' ప్రెస్ మీట్ హైలెట్స్ ఇవే!
  • 3 కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్..కు ఊరట..!

‘ఈ 37 రోజులు నేను చాలా మిస్ అయ్యాను. అందరి ప్రార్థనల వల్లే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. నిజం బయటపడటానికి టైం పట్టొచ్చు..కానీ ఒకరోజు కచ్చితంగా నిజం బయటపడుతుంది. ఈ టైంలో నాకు,నా ఫ్యామిలీకి అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరినీ నేను గుండెల్లో పెట్టుకుంటాను’ అన్నట్టు ఎమోషనల్ గా రాసుకొచ్చారు జానీ మాస్టర్. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

A lot is taken away from us in these 37 days
My family & well wishers’ prayers got me here today. Truth is often eclipsed but never extinguished, it will prevail one day. This phase of life which my entire family had gone through, will pierce my heart forever pic.twitter.com/kJFgi4zad2

— Jani Master (@AlwaysJani) October 26, 2024

నవీన్ పోలిశెట్టి సినిమాపై క్లారిటీ ఇచ్చిన నాగవంశీ !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jani Master

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

3 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

4 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

4 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

5 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version