Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #రాజాసాబ్ కి అన్యాయం జరుగుతుందా?
  • #థియేటర్లలో దోపిడీ.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!

Filmy Focus » Movie News » KA Trailer Review: కిరణ్ అబ్బవరం ఈసారి హిట్ కొట్టేలానే ఉన్నాడు!

KA Trailer Review: కిరణ్ అబ్బవరం ఈసారి హిట్ కొట్టేలానే ఉన్నాడు!

  • October 25, 2024 / 11:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

KA Trailer Review: కిరణ్ అబ్బవరం ఈసారి హిట్ కొట్టేలానే ఉన్నాడు!

వరుస ఫ్లాపుల అనంతరం కొంత గ్యాప్ తీసుకున్న కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) , ఈసారి కంటెంట్ ఉన్న ప్రొడక్ట్ తో లేటైనా, లేటెస్ట్ గా వస్తున్నాడు. కిరణ్ అబ్బవరం నటించి, నిర్మాణ భాగస్వామిగానూ వ్యవహరించిన చిత్రం “క” (KA). మిస్టికల్ మిస్టరీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి సందీప్ & సుజీత్ ద్వయం దర్శకత్వం వహించారు. నయన్ సారిక (Nayan Sarika) కథానాయికగా నటించిన ఈ చిత్రం ట్రైలర్ ను నిన్న విడుదల చేయాలనుకున్నప్పటికీ.. టెక్నికల్ గ్లిట్జ్ కారణంగా ఇవాళ విడుదల చేశారు.

KA Trailer Review

మధ్యాహ్నం 3 గంటలకే చీకటి పడిపోయే కృష్ణగిరి అనే గ్రామంలో చోటు చేసుకునే ఓ గ్రామంలో పోస్ట్ మ్యాన్ గా పని చేసే హీరో ఓ కేసులో ఇరుక్కుంటాడు. ఆ కేసు నుంచి ఎలా బయటపడ్డాడు? హీరో నిజంగానే అమాయకుడా? లేక నటిస్తున్నాడా? ఇలా చాలా ప్రశ్నలు లేవనెత్తాడు ట్రైలర్ లో. ఏదో ఒక అంశం గురించి అయితే దాచి పెట్టారని తెలుస్తోంది. టెక్నికల్ గా & కంటెంట్ పరంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ట్రైలర్.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 పొట్టేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 'శివమణి' కి 21 ఏళ్ళు.. అదిరిపోయే 10 డైలాగ్స్ ఇవే!
  • 3 9 ఏళ్ల 'కంచె'... గుర్తుండిపోయే 15 డైలాగులు!

సో, అక్టోబర్ 31న విడుదలవుతున్న “క”తో తన ఫ్లాపుల స్ట్రిక్ నుంచి బయటపడి కిరణ్ అబ్బవరం మంచి సూపర్ హిట్ కొడతాడేమో చూడాలి. పాపం “మీటర్ (Meter) , రూల్స్ రంజన్ (Rules Ranjann) ” తర్వాత భీభత్సమైన ట్రోల్స్ ఫేస్ చేసిన కిరణ్ అబ్బవరం, “క”తో తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందుతాడేమో చూడాలి.

తెలుగుతోపాటుగా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ విడుదలవుతున్న ఈ సినిమా తమిళనాట మాత్రం ఒకవారం లేటుగా విడుదలవుతుంది. మరి ఈ ప్యాన్ ఇండియన్ రిలీజ్ తర్వాత కిరణ్ అబ్బవరం స్థాయి ఏమేరకు పెరుగుతుందో చూడాలి. ఇకపోతే.. అదే తేదీన (అక్టోబర్ 31) తెలుగులోనే “లక్కీ భాస్కర్(Lucky Baskhar) , అమరన్(Amaran)” వంటి భారీ సినిమాలు కూడా లైన్ లో ఉండడం గమనార్హం.

 ‘ది రాజా సాబ్’లో కథలో ట్విస్ట్ ఏమిటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KA
  • #Kiran Abbavaram
  • #Nayan Sarika
  • #Sandeep
  • #Sujith

Also Read

The RajaSaab: నెగిటివ్ టాక్ తో కూడా మంచి వసూళ్ళు సాధించిన ‘ది రాజాసాబ్’

The RajaSaab: నెగిటివ్ టాక్ తో కూడా మంచి వసూళ్ళు సాధించిన ‘ది రాజాసాబ్’

Nandamuri Balakrishna: అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ

Nandamuri Balakrishna: అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ

Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Parasakthi: ‘పరాశక్తి’ కి ఏకంగా 25 సెన్సార్ కట్లు.. బలైన సన్నివేశాలు ఇవే

Parasakthi: ‘పరాశక్తి’ కి ఏకంగా 25 సెన్సార్ కట్లు.. బలైన సన్నివేశాలు ఇవే

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్..!

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్..!

related news

Vrusshabha Review in Telugu: వృషభ సినిమా రివ్యూ & రేటింగ్!

Vrusshabha Review in Telugu: వృషభ సినిమా రివ్యూ & రేటింగ్!

OG: ‘ఓజి’ దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ధర ఎంతో తెలుసా?

OG: ‘ఓజి’ దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ధర ఎంతో తెలుసా?

trending news

The RajaSaab: నెగిటివ్ టాక్ తో కూడా మంచి వసూళ్ళు సాధించిన ‘ది రాజాసాబ్’

The RajaSaab: నెగిటివ్ టాక్ తో కూడా మంచి వసూళ్ళు సాధించిన ‘ది రాజాసాబ్’

28 mins ago
Nandamuri Balakrishna: అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ

Nandamuri Balakrishna: అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ

3 hours ago
Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

19 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

20 hours ago
Parasakthi: ‘పరాశక్తి’ కి ఏకంగా 25 సెన్సార్ కట్లు.. బలైన సన్నివేశాలు ఇవే

Parasakthi: ‘పరాశక్తి’ కి ఏకంగా 25 సెన్సార్ కట్లు.. బలైన సన్నివేశాలు ఇవే

22 hours ago

latest news

Toxic: ‘టాక్సిక్‌’లో ఆ సీన్‌తో హైలైట్‌.. ఆ బ్యూటీ ఎవరో తెలుసా?

Toxic: ‘టాక్సిక్‌’లో ఆ సీన్‌తో హైలైట్‌.. ఆ బ్యూటీ ఎవరో తెలుసా?

19 hours ago
మగాళ్లు.. కుక్కలు.. నోరు పారేసుకున్న టాలీవుడ్‌ నటి.. ఇది కరెక్టేనా?

మగాళ్లు.. కుక్కలు.. నోరు పారేసుకున్న టాలీవుడ్‌ నటి.. ఇది కరెక్టేనా?

19 hours ago
Venkatesh: మన శంకర వరప్రసాద్.. వెంకీ రోల్ పై క్రేజీ లీక్

Venkatesh: మన శంకర వరప్రసాద్.. వెంకీ రోల్ పై క్రేజీ లీక్

20 hours ago
Ticket Rates: టాలీవుడ్ లో ఈ టికెట్ రేట్ల గోల ఇంకెన్నాళ్లు?

Ticket Rates: టాలీవుడ్ లో ఈ టికెట్ రేట్ల గోల ఇంకెన్నాళ్లు?

20 hours ago
The Raja Saab: ప్రభాస్ ‘రాజా సాబ్’.. ఆ లుక్ ఎందుకు లేపేసినట్లు?

The Raja Saab: ప్రభాస్ ‘రాజా సాబ్’.. ఆ లుక్ ఎందుకు లేపేసినట్లు?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version