Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ హౌస్ మేట్స్ మధ్య చిచ్చు పెట్టిన టాస్క్!

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ హౌస్ మేట్స్ మధ్య చిచ్చు పెట్టిన టాస్క్!

  • September 12, 2024 / 04:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ హౌస్ మేట్స్ మధ్య చిచ్చు పెట్టిన టాస్క్!

బిగ్ బాస్ సీజన్ 8 (Bigg Boss 8 Telugu) స్టార్ట్ అయ్యి 2 వారాలు పూర్తి కావస్తోంది. ఇప్పుడు గేమ్ కూడా రసవత్తరంగా మారినట్టు అనిపిస్తుంది. ఏదో ఒక టాస్క్ విషయంలో హౌస్మేట్స్ అంతా గొడవ పడి బిగ్ బాస్ ఇగోని సంతృప్తిపరిచేలా చేస్తున్నారు. నిన్నటికి నిన్న ఫుడ్ ఐటమ్స్ కోసం ఓ టాస్క్ పెట్టి.. కొంతమంది హౌస్మేట్స్ మధ్య గొడవలు పెట్టిన బిగ్ బాస్ ఇప్పుడు ఇన్ఫినిటీ మనీ గెలుచుకునే ఇంకో టాస్క్ పెట్టాడు. ఈ క్రమంలో బెస్ట్ ఫ్రెండ్స్ అయినటువంటి నిఖిల్, పృథ్వి మధ్య పోటీ నెలకొంది.

Bigg Boss 8 Telugu

వీళ్ళలో ఎవరు గెలుస్తారు అనే ఆసక్తి ఆడియన్స్లో నెలకొంది. ఇక దీని గేమ్లో భాగంగా ఫస్ట్ బజర్ మోగేసరికి, విష్ణు ప్రియా, మణికంఠ, సోనియాలను స్విమ్మింగ్ పూల్ లో దూకమన్నాడు బిగ్ బాస్.ఈ క్రమంలో పరిగెత్తుతూ సోనియా కింద పడిపోవడం జరిగింది. దీంతో విష్ణుప్రియ ముందుగా స్విమ్మింగ్ పూల్లో దూకడం జరిగింది. ఆ తర్వాత మణికంఠ దూకాడు. దీంతో ఫస్ట్ టాస్క్ లో విష్ణు ప్రియ గెలిచినట్టు అయ్యింది.దీని ద్వారా ఆమె 25 వేల ప్రైజ్ మనీ గెలుచుకుందట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఎ ఆర్ ఎమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 బెంచ్ లైఫ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
  • 3 యాక్సిడెంట్ పాలైన జీవా కారు.. ఫోటోలు వైరల్.!

కింద పడ్డ సోనియాకు గాయలేమీ కాలేదు. అయినప్పటికీ ఆమె ఏడ్చేసింది. దీంతో నిఖిల్ మనం ఆరిస్టులం కాబట్టి ఫిజికల్ గా గాయాలు అయితే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. తర్వాత యశ్మీ నిఖిల్ పై ఫైర్ అవ్వడం జరిగింది. తర్వాత నిఖిల్, పృథ్వీ…ల మధ్య ఓ గేమ్ పెట్టాడు బిగ్ బాస్ (Bigg Boss 8 Telugu) . ఇందులో వాళ్ళు కుస్తీ పోటీని తలపించేలా పోటీపడినట్టు తెలుస్తుంది. మొత్తంగా ఈ ఇన్ఫినిటీ మనీ అనేది హౌస్మేట్స్ మధ్య గొడవలు అయ్యేలా చేసింది అని చెప్పాలి.

’35- చిన్న కథ కాదు’ 6 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

https://youtu.be/MrbFO4j2ehU?si=_-RpHuLZ6EUtzm0H

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 8
  • #Bigg Boss 8 Telugu

Also Read

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

trending news

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

2 hours ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

15 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

16 hours ago

latest news

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

17 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

18 hours ago
Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

20 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

21 hours ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version