Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఈ ఒక్క సీన్ తో ‘బ్రహ్మోత్సవం’ బ్లాక్ బస్టర్

ఈ ఒక్క సీన్ తో ‘బ్రహ్మోత్సవం’ బ్లాక్ బస్టర్

  • May 14, 2016 / 12:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ ఒక్క సీన్ తో ‘బ్రహ్మోత్సవం’ బ్లాక్ బస్టర్

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నటిస్తున్న కుటుంభ కధ చిత్రం “బ్రహ్మోత్సవం”. అయితే తాజాగా విడుదలయిన ఈ సినిమా ఆడియోతో అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచాయి.  ఇదిలా ఉంటే ఇప్పటికే ఈసినిమాలోని మహేష్ లుక్ చాల కలర్ ఫుల్ గా కనిపిస్తున్న నేపధ్యంలో మహేష్ ను ఈ సినిమాలో ఇంత అందంగా చూపించిన ఈసినిమాటోగ్రాఫర్  రత్నవేలు ఈ సినిమాకు కీలకం అయిన ఇంటర్వెల్ సీన్ ను మీడియాకి లీక్ చేసేసాడు.

ఇంతకీ రత్నవేలు చెప్పిన ఆ సీన్ ఏంటి….అంటే…ఉదయ్ పూర్, హరిద్వార్, వారణాసి, ఊటీ వంటి అందమైన లొకేషన్స్ లో ఈసినిమా షూటింగ్ జరిపిన విషయాన్ని వివరిస్తూ ఈ ప్రదేశాలు “బ్రహ్మోత్సవం” సినిమాలో వీక్షించడానికి కన్నుల పండుగగా ఉంటాయని చెబుతూనే…హై కాంట్రాస్ట్ కలర్స్ వినియోగించే తన సహజ శైలికి విరుద్ధంగా ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు పని చేసానని అంటూ ఈ సినిమాలో తాను చూపించిన కలర్ కాంబినేషన్ ఈసినిమాకు హైలెట్ గా మారుతుంది అని తెలిపాడు.

ఇక అసలు విషయం ఇంటర్వెల్ సీన్ గురించి మాట్లాడుతూ ఈ సీన్ అద్భుతం అని, అసలు ఈ సీన్ ఒక్కటి చాలు సినిమాకి అంటుంటే…ఈసీన్ లో  మహేష్ బాబు ప్రదర్శించిన అభినయంకు ప్రేక్షకులు ముగ్దులవుతారు అని చెప్పాడు. అదే క్రమంలో ఈ ఒక్క సీన్ తో ‘బ్రహ్మోత్సవం’ బ్లాక్ బస్టర్ హిట్ గా మారుతుంది అని అనడానికి ఏమాత్రం సందేహం లేదు అని తెలిపాడు. ఇక మరో పక్క ఈ సినిమా ఓపెనింగ్స్ లో సైతం రికార్డ్స్ సృష్టిస్తుంది అని అభిమానులు భారీ అంచనల్లో మునిగి తేలుతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmotsavam Movie
  • #Kajal Aggarwal
  • #Mahesh Babu
  • #Samantha

Also Read

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

16 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

18 hours ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

7 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

12 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

13 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version