Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Videos » Chiranjeevi-Revanth Reddy : చిరంజీవి ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి.. వైరల్ అవుతున్న వీడియో

Chiranjeevi-Revanth Reddy : చిరంజీవి ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి.. వైరల్ అవుతున్న వీడియో

  • February 4, 2024 / 12:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi-Revanth Reddy : చిరంజీవి ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి.. వైరల్ అవుతున్న వీడియో

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల దేశంలోనే రెండవ అత్యున్నత పురస్కారం అయిన పద్మ విభూషణ్ అవార్డుకి ఎంపికైన సంగతి తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమకి చిరంజీవి చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డుకి చిరంజీవిని ఎంపిక చేయడం జరిగింది. ఎటువంటి విపత్కర పరిస్థితులు సంభవించినా చిరు ఆయనకు తోచిన సాయం చేస్తూనే ఉన్నారు. కరోనా టైంలో ఆయన పేద కళాకారులను ఆదుకున్న తీరుని ఎవ్వరూ మర్చిపోలేరు. ఇక పద్మవిభూషణ్ అవార్డుకి చిరంజీవి ఎంపికవ్వడంతో కొద్దిరోజులుగా ఇండస్ట్రీ ఆయన్ని పెద్దలు కలిసి అభినందిస్తున్న దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం.

ఇండస్ట్రీకి చెందిన పెద్దలు మాత్రమే కాదు జర్నలిస్టులు.. అలాగే తోటి నటీనటులు అంతా చిరంజీవి ఇంటికి వెళ్లి మరీ ఆయన్ని సత్కరించి వస్తున్నారు. ఈ క్రమంలో చిరంజీవి ఈరోజు తన నివాసంలో విందు ఏర్పాటు చేసి రాజకీయ పెద్దలని ఆహ్వానించడం జరిగింది. అందులో భాగంగా.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. చిరు (Chiranjeevi) ఇంటికి వెళ్లి ఆయన్ని అభినందించడం జరిగింది.

అలాగే ఆయన కుటుంబ సభ్యులైన సురేఖ, రాంచరణ్, ఉపాసన వంటి వారితో కూడా కలిసి కాసేపు ముచ్చటించారు. అనంతరం కేక్ కటింగ్ వేడుకలో కూడా రేవంత్ రెడ్డి పాల్గొనడం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెయిన్ గా రేవంత్ రెడ్డి – రాంచరణ్.. ని హత్తుకున్న విధానం అందరినీ ఆకట్టుకుంది. ఇక ఈ వేడుకకు సంబంధించిన వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి :

పద్మవిభూషణ్ అవార్డు ప్రకటన సందర్బంగా విందు ఏర్పాటు చేసిన చిరంజీవి…విందుకు హాజరై శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి!#Chiranjeevi #RevanthReddy #RamCharan #Upasana pic.twitter.com/7eFhmq0XT2

— Filmy Focus (@FilmyFocus) February 3, 2024

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Revanth Reddy

Also Read

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

Venkatesh Daggubati: అక్టోబర్ నెలలో రిలీజ్ అయిన వెంకటేష్ సినిమాలు మరియు వాటి ఫలితాలు

related news

Chiranjeevi: చిరంజీవి షో పేరు ఇదేనా? నిర్మాత ఎవరో తెలుసా? ఓటీటీ మీకు తెలుసు కదా!

Kaaka: గూస్‌ బంప్స్‌ తెచ్చేలా ‘కాకా’ ఎంట్రీ సీన్‌.. కంటెంట్‌ లీక్‌.. వీడియో ఎలా ఉంటుందో?

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

trending news

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

3 hours ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

12 hours ago
Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

14 hours ago
Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

15 hours ago
Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

15 hours ago

latest news

King 100: ‘కింగ్‌ 100’కి ఏమైంది.. పేరు మారుతుందా.. చెప్పిన డేట్‌కి వస్తుందా?

26 seconds ago
Ramayana: రావణుడు ఒకవైపు.. రెహమాన్‌ మరోవైపు.. ‘రామాయణ’కు ఎన్ని కష్టాలో?

29 mins ago
Naga Vamsi: సినిమాల డిస్ట్రిబ్యూషన్‌లో ఆచితూచి నాగవంశీ అడుగులు.. ‘వార్‌ 2’ దెబ్బనా?

1 hour ago
R Narayana Murthy: ఫైనల్‌గా మారిపోయిన ఆర్‌.నారాయణమూర్తి.. ఈ సినిమాలో అంత స్పెషలేంటి?

2 hours ago
Janhvi Kapoor: మరోసారి తన ప్రేమికుడి గురించి మాట్లాడిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Janhvi Kapoor: మరోసారి తన ప్రేమికుడి గురించి మాట్లాడిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version