Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » ఆ సింగర్‌ డెత్‌ వెనుక ఏం జరిగింది? సీఎం అలా ఎందుకన్నారు?

ఆ సింగర్‌ డెత్‌ వెనుక ఏం జరిగింది? సీఎం అలా ఎందుకన్నారు?

  • September 22, 2025 / 12:59 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ సింగర్‌ డెత్‌ వెనుక ఏం జరిగింది? సీఎం అలా ఎందుకన్నారు?

ప్రముఖ అస్సామీ గాయకుడు జుబెన్‌ గార్గ్‌ ఇటీవల సింగపూర్‌లో దురదృష్టవశాత్తు మృతి చెందిన విషయం తెలిసిందే. స్కూబా డైవింగ్‌ చేస్తూ జుబెన్‌ ప్రాణాలు విడిచినట్లుగా అక్కడి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఆ మృతి వెనుక ఏదో మిస్టరీ ఉందని.. గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పుడు అస్సాం ముఖ్యమంత్రి చేస్తున్న కామెంట్స్‌ చూస్తుంటే ఈ విషయం, చర్చ ఇక్కడితో ఆగేలా లేదు. ఎందుకంటే జుబెన్‌ మరణ ధ్రువీకరణ పత్రంపై ఆయన విచారణ చేయిస్తా అని చెబుతున్నారు.

Zubeen Garg

జుబెన్‌ గార్గ్‌ మృతిపై వివాదం రోజురోజుకు తీవ్రతరం అవుతోంది. తాజాగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఓ మీటింగ్‌లో మాట్లాడుతూ మరణ ధ్రువీకరణ పత్రంపై దర్యాప్తు చేయిస్తామని వ్యాఖ్యానించారు. మరణ ధ్రువీకరణపత్రంపై అనుమానాలు ఉన్నాయని చెప్పిన ఆయన.. ఈ కేసు విచారణను సీఐడీకి అప్పగించనున్నట్లు తెలిపారు. సింగపూర్‌ హైకమిషన్‌ పంపిన మరణ ధ్రువీకరణ పత్రంలో జుబెన్‌ నీటిలో మునిగిపోవడం వల్ల చనిపోయినట్లు ఉందని సీఎం తెలిపారు.

cm tells they will probe zuben death issue

అయితే ఆ నివేదిక పోస్టుమార్టం కాదని, అందుకే వీలైనంత తర్వగా పోస్టుమార్టం చేయించి రిపోర్టును ఇవ్వాలని సింగపూర్‌ ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. ఆ పత్రాలను సీఐడీకి పంపుతామని, పూర్తిస్థాయిలో విచారణ జరిగేలా చూస్తాం అని హిమంత బిశ్వశర్మ చెప్పారు. ఈ మేరకు ఆయన సింగర్‌ జుబెన్‌ అభిమానులకు హామీ ఇచ్చారు. ఆదివారం అస్సాంలోని గువాహటిలో దాదాపు లక్ష మంది అభిమానులు జుబెన్‌కు నివాళులర్పించారు. ఆయన మృతదేహం ఉంచిన సరూసజయ్‌ స్టేడియానికి భారీగా అభిమానులు తరలివచ్చిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

మరోవైపు స్కూబా డైవింగ్‌ చేస్తుండగా జుబిన్‌ మరణించినట్లు వచ్చిన వార్తలను నార్త్‌ ఈస్ట్‌ ఫెస్టివల్‌ నిర్వాహకులు ఖండించారు. విహార నౌకలో ప్రమాదానికి గురైన జుబెన్‌ను సింగపూర్‌ జనరల్‌ హాస్పిటల్‌కు తరలించారని.. అక్కడే ఆయన మృతి చెందారని నిర్వాహకులు అంటున్నారు.

మనమూ ముందుకెళ్దాం.. పవన్‌ ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌కి పవన్‌ ఓకే చెబుతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

Also Read

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

trending news

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

16 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

19 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

24 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

1 day ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

1 day ago

latest news

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

14 hours ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

15 hours ago
Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

16 hours ago
ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

17 hours ago
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version