Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Og Premiere: మనమూ ముందుకెళ్దాం.. పవన్‌ ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌కి పవన్‌ ఓకే చెబుతారా?

Og Premiere: మనమూ ముందుకెళ్దాం.. పవన్‌ ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌కి పవన్‌ ఓకే చెబుతారా?

  • September 22, 2025 / 12:51 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Og Premiere: మనమూ ముందుకెళ్దాం.. పవన్‌ ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌కి పవన్‌ ఓకే చెబుతారా?

ఓ సినిమారిలీజ్‌ సమయంలో ఎక్కడో అమెరికాలో షో ముందుపడి.. ఆ తర్వాత చాలా గంటల తర్వాత మన దగ్గర షో పడితేనే ‘ఇదేంటి ఇలా అక్కడ ముందు వేసేయడం’ అని అంటున్న రోజులివి. పక్క థియేటర్‌లో ఓ పది నిమిషాల ముందు షో పడుతుంది అంటే అక్కడే చూద్దాం అనుకుంటారు హీరోల ఫ్యాన్స్‌. అలాంటిది ఓ నాలుగు గంటల ముందు పక్క రాష్ట్రంలో సినిమా ప్రీమియర్‌ షో పడుతుంది అని అంటే ఊరుకుంటారా చెప్పండి. ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ పరిస్థితి ఇదే. అందుకే వివిధ వర్గాలు, సోర్స్‌ల ద్వారా ఆ విషయం పవన్‌ కల్యాణ్‌కి చేరవేశారు అని తెలుస్తోంది.

Og Premiere

పైన చెప్పిందంతా ‘ఓజీ’ సినిమా గురించే అని మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ నెల 25న విడుదల కానున్న ఈ సినిమా స్పెషల్‌ ప్రీమియర్‌ షోని తెలంగాణలో ముందు రోజు అంటే 24న రాత్రి 9 గంటలకు షెడ్యూల్‌ చేశారు. త్వరలో టికెట్ల అమ్మకాలు ప్రారంభమవుతాయని సమాచారం. అయితే ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో సినిమా పడదు. ఎందుకంటే 25న అర్ధరాత్రి ఒంటి గంటకు అక్కడ ప్రీమియర్‌ షో వేసుకోవడానికి ప్రభుత్వం పర్మిషన్‌ ఇచ్చింది. ఇదే ఇప్పుడు పవన్‌ ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌లకు కారణమైంది.

omi birthday wishesh to og

తెలంగాణ తరహాలోనే మన దగ్గర కూడా సినిమాను ముందు రోజే వేసేద్దాం.. అంటూ పవన్‌ కల్యాణ్‌కి, నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌కి రిక్వెస్ట్‌లు వచ్చాయట. దీంతో ఆంధ్రలో కూడా ముందు రోజే ప్రీమియర్‌ షో పడేలా కొత్త జీవో ఒకటి ఈ రోజు రావొచ్చు అని తెలుస్తోంది. టికెట్‌ ధర అంతే ఉండి తేదీ మాత్రం ముందు రోజుకు తీసుకొస్తారని సమాచారం. మరి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అయినా పవన్‌ కల్యాణ్‌ రిక్వెస్ట్‌ చేస్తే, ఆయన సినిమా టీమ్‌ రిక్వెస్ట్‌ చేస్తే ఏపీ ప్రభుత్వంలో కాని పనులు ఉంటాయా చెప్పండి.

 లక్షలు పెట్టి ఫస్ట్‌ టికెట్‌ కొన్నారు.. ‘ఓజీ’ మేనియాకు ఇదొక నిదర్శనం

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #OG
  • #Og Premiere
  • #pawan kalyan
  • #they call him og

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

59 mins ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

21 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

22 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

32 mins ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

49 mins ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

2 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

3 hours ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version