Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Mahesh, Namrata: మహేష్, నమ్రత వివాదానికి ఆ హీరోయిన్ నే కారణమా..?

Mahesh, Namrata: మహేష్, నమ్రత వివాదానికి ఆ హీరోయిన్ నే కారణమా..?

  • May 8, 2023 / 07:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh, Namrata: మహేష్, నమ్రత వివాదానికి ఆ హీరోయిన్ నే కారణమా..?

హీరో మహేష్ బాబు, హీరోయిన్ నమ్రత ఇద్దరూ సినిమా రంగం నుంచి వచ్చి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇన్నేళ్లు ఎలాంటి గొడవలు లేకుండా హ్యాపీగా సాగుతున్న టాలీవుడ్ క్యూటెస్ట్ కపుల్స్ లో ఒకరుగా ఉన్నారు మహేష్ బాబు నమ్రత. ఇక వయసు విషయంలో మహేష్ బాబు కంటే నాలుగేళ్లు పెద్దదైన నమ్రత వీళ్ళిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ బేధం తో ఇప్పటి వరకు ఎలాంటి గొడవలు రాకుండా పిల్లా పాపలతో ఎంతో అన్యోన్యంగా కలిసి మెలిసి ఉంటున్నారు. ఇక మహేష్ బాబుకి మాటిచ్చి నమ్రత తన వివాహం అనంతరం సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ..

మహేష్ బాబుకు సంబంధించిన బిజినెస్ లు అలాగే ఇంటి పనులను చూసుకుంటూ ఉంటుంది. ఇక మహేష్ బాబు సినిమాల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఇలా ఎప్పుడైతే మహేష్ బాబు నమ్రతను మేడ్ ఫర్ ఈచ్ ఆదర్ జోడి అని అందరూ అంటుంటారు. కాగా గతంలో మహేష్ బాబు నమ్రతతో విడాకులు తీసుకోవాలనుకుంటున్నాడని ఎన్నో రకాల వార్తలు వ్యాపించాయి. అలా తీసుకోవడానికి కారణం ఆ హీరోయిన్ కారణంగానే నమ్రత మహేష్ బాబు వీళ్ళిద్దరికీ గొడవలు వస్తున్నాయని ఇండస్ట్రీలో జోరుగా వార్తలు వినిపించాయి. నమ్రత మహేష్ బాబులు గొడవ పడడానికి అసలైన కారణం ఎవరో కాదు ఆ హీరోయిన్ త్రిష.

అవును మీరు విన్నది నిజమే.. త్రిష కారణం చేతనే గతంలో మహేష్ బాబు నమ్రతల మధ్య చాలా గొడవలు వచ్చాయంటూ ఇండస్ట్రీలో చాలామంది గుసగుసలు పెట్టుకున్న సంగతి మనమందరం విన్నాం.. దినంతటికీ అసలు సిసలైన కారణం ఏంటంటే మహేష్ నమ్రతలు గొడవ పడడానికి కారణం.. మహేష్ బాబు త్రిష కాంబోలో తెరకెక్కిన అతడు సినిమా.. ఇక ఈ చిత్రమే కాకుండా ఆ తర్వాత వచ్చిన సైనికుడు చిత్రం కూడా వీరిద్దరి కాంబినేషన్లో విడుదల అయింది.

అయితే ఇండస్ట్రీలో ఒక హీరో హీరోయిన్ కలిసి రెండు సినిమాల్లో వరుసగా నటిస్తే కచ్చితంగా వాళ్ళిద్దరి మధ్యల ఏదో ఉందని అల్లేస్తుంటారు ఇండస్ట్రీలోని జనాలు. అయితే మహేష్ బాబు విషయంలో కూడా జరిగింది ఇదే. మహేష్ బాబు త్రిష లవ్ లో ఉన్నారంటూ తెగ వార్తలు చక్కర్లు కొట్టడంతో అది ఆ నోటా ఈ నోటా పడి చివర నమ్రత చెవిలో పడిందట.

అందువల్లే (Mahesh) మహేష్ బాబు నమ్రతలకి గొడవలు త్రిష కారణం చేత వచ్చాయని తెలుగు ఇండస్ట్రీలో ఎంతో క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకొని ఎంతో అన్యోన్యంగా ఉండే మహేష్ బాబు నమ్రత తన కాపురంలో చిచ్చు పెట్టింది త్రిష అన్న సంగతి అంటూ గతంలో కొన్ని వార్తలు వినిపించాయి. ఇక ఈ వార్తల్లో నిజం ఎంత ఉందన్న సంగతి ఎవరికీ తెలియదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్తలు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతానికైతే మహేష్ బాబు నమ్రత ఎంతో అన్యాయం గా చాలా చూడముచ్చటైన జంటగా కనిపిస్తుంటారు.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Namrata Shirodkar
  • #mahesh
  • #Mahesh Babu
  • #namrata
  • #Namrata Shirodkar

Also Read

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

related news

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

trending news

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

12 mins ago
Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

17 hours ago
Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

21 hours ago
Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

2 days ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

2 days ago

latest news

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

19 hours ago
Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

20 hours ago
Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

20 hours ago
Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

20 hours ago
Sai Madhav Burra: ఆయన సినిమా మధ్యలో వదిలేశారు.. వీళ్లు ఫోన్లు ఎత్తడం లేదు!

Sai Madhav Burra: ఆయన సినిమా మధ్యలో వదిలేశారు.. వీళ్లు ఫోన్లు ఎత్తడం లేదు!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version